Check out the new design

Prijevod značenja časnog Kur'ana - Prijevod djela "Skraćeni tefsir Kur'ana" na telugu jezik. * - Sadržaj prijevodā


Prijevod značenja Ajet: (160) Sura: En-Nisa
فَبِظُلْمٍ مِّنَ الَّذِیْنَ هَادُوْا حَرَّمْنَا عَلَیْهِمْ طَیِّبٰتٍ اُحِلَّتْ لَهُمْ وَبِصَدِّهِمْ عَنْ سَبِیْلِ اللّٰهِ كَثِیْرًا ۟ۙ
యూదుల దుర్మార్గం వలన మేము వారిపై కొన్ని తినే శుద్ధమైన ఆహారాలను ఏవైతే వారికి ధర్మ సమ్మతంగా ఉన్నాయో వాటిని నిషేధించాము. కావున మేము వారిపై గోళ్ళుకల జంతువులను నిషేధించాము. మరియు ఆవులు, మేకలలో వాటి వీపులకు తగిలి ఉన్న కొవ్వుని తప్ప మిగిలిన దాన్ని (నిషేధించాము). వారు తమను మరియు ఇతరులను అల్లాహ్ మార్గము నుండి నిరోధించటం వలన. చివరికి మంచి నుండి ఆపటం వారికి అలవాటు అయిపోయింది.
Tefsiri na arapskom jeziku:
Poruke i pouke ajeta na ovoj stranici:
• عاقبة الكفر الختم على القلوب، والختم عليها سبب لحرمانها من الفهم.
అవిశ్వాసం యొక్క పర్యవసానం హృదయాలపై ముద్ర మరియు వాటిపై ముద్ర వారిని అవగాహన లేకుండా చేయడానికి ఒక కారణం.

• بيان عداوة اليهود لنبي الله عيسى عليه السلام، حتى إنهم وصلوا لمرحلة محاولة قتله.
అల్లాహ్ ప్రవక్త అయిన ఈసా అలైహిస్సలాం పట్ల యూదుల శతృత్వము యొక్క ప్రకటన చివరికి వారు ఆయనను హతమార్చటానికి ప్రయత్నం చేసే స్థాయికి చేరిపోయారు.

• بيان جهل النصارى وحيرتهم في مسألة الصلب، وتعاملهم فيها بالظنون الفاسدة.
క్రైస్తవుల యొక్క అజ్ఞానం మరియు శిలువ వేసిన విషయంలో వారి గందరగోళం మరియు ఆ విషయంలో చెడు అపోహలతో వారి వ్యవహారము యొక్క ప్రకటన.

• بيان فضل العلم، فإن من أهل الكتاب من هو متمكن في العلم حتى أدى به تمكنه هذا للإيمان بالنبي محمد صلى الله عليه وسلم.
జ్ఞానం యొక్క ప్రాముఖ్యత యొక్క ప్రకటన, ఎందుకంటే గ్రంధవహుల్లోంచి జ్ఞానంలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి ఈ సామర్థ్యం ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించటానికి దారితీసింది.

 
Prijevod značenja Ajet: (160) Sura: En-Nisa
Indeks sura Broj stranice
 
Prijevod značenja časnog Kur'ana - Prijevod djela "Skraćeni tefsir Kur'ana" na telugu jezik. - Sadržaj prijevodā

Izdavač: centar za kur'anske studije "Tefsir".

Zatvaranje