Prijevod značenja časnog Kur'ana - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Sadržaj prijevodā


Prijevod značenja Ajet: (41) Sura: Sura en-Nisa
فَكَیْفَ اِذَا جِئْنَا مِنْ كُلِّ اُمَّةٍ بِشَهِیْدٍ وَّجِئْنَا بِكَ عَلٰی هٰۤؤُلَآءِ شَهِیْدًا ۟ؕؔ
మేము ప్రతీ జాతి ప్రవక్తను వారు చేసిన కర్మలకు వారిపై సాక్ష్యం ఇచ్చేవాడి గా తీసుకొచ్చినప్పుడు మరియు ఓ ప్రవక్తా మేము మిమ్మల్ని మీ జాతిపై సాక్ష్యం ఇచ్చే వాడిగా తీసుకొచ్చినప్పుడు ప్రళయదినమున విషయం ఏమవుతుంది ?.
Tefsiri na arapskom jeziku:
Poruke i pouke ajeta na ovoj stranici:
• من كمال عدله تعالى وتمام رحمته أنه لا يظلم عباده شيئًا مهما كان قليلًا، ويتفضل عليهم بمضاعفة حسناتهم.
మహోన్నతుడైన అల్లాహ్ న్యాయం యొక్క పరిపూర్ణత మరియు ఆయన కారుణ్యం యొక్క సంపూర్ణతలో నుంచి ఆయన తన దాసులను హింసించడు అది ఎంత తక్కువైనా కూడా. మరియు ఆయన వారి పుణ్యాలను రెట్టింపు చేయటం ద్వారా వారిపై అనుగ్రహించాడు.

• من شدة هول يوم القيامة وعظم ما ينتظر الكافر يتمنى أن يكون ترابًا.
పునరుత్థాన దినం యొక్క భయానక తీవ్రత మరియు అవిశ్వాసి కోసం ఎదురుచూస్తున్న గొప్పతనం నుండి, అతడు మట్టిగా ఉండాలని కోరుకుంటాడు.

• الجنابة تمنع من الصلاة والبقاء في المسجد، ولا بأس من المرور به دون مُكْث فيه.
వీర్య స్కలనం (జనాబత్) నమాజు నుండి మరియు మస్జిదులో ఉండటం నుండి నిరోధిస్తుంది. అందులో ఆగకుండా దాని లోపలి నుండి దాటి వెళ్ళటంలో తప్పు లేదు.

• تيسير الله على عباده بمشروعية التيمم عند فقد الماء أو عدم القدرة على استعماله.
నీరు లేనప్పుడు లేదా దాన్ని వినియోగించే స్థితిలో లేనప్పుడు తయమ్ముమ్ చేసుకోవటము ధర్మబద్ధం చేసి అల్లాహ్ తన దాసులపై సౌలభ్యమును కలిగింపజేశాడు.

 
Prijevod značenja Ajet: (41) Sura: Sura en-Nisa
Indeks sura Broj stranice
 
Prijevod značenja časnog Kur'ana - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Sadržaj prijevodā

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Zatvaranje