Check out the new design

Prijevod značenja časnog Kur'ana - Prijevod djela "Skraćeni tefsir Kur'ana" na telugu jezik. * - Sadržaj prijevodā


Prijevod značenja Ajet: (129) Sura: El-En'am
وَكَذٰلِكَ نُوَلِّیْ بَعْضَ الظّٰلِمِیْنَ بَعْضًا بِمَا كَانُوْا یَكْسِبُوْنَ ۟۠
ఏ విధంగానైతే మేము తలబిరుసు అయిన జిన్నాతులను సన్నిహితులుగా చేస్తామో,కొంతమంది మానవులను మార్గభ్రష్టతకు గురి చేయటానికి వారిని మేము వారి వెనుక అంటగడుతాము. అలాగే మేము వారు చేసుకున్న పాపములకు ప్రతిఫలంగా ప్రతి దుర్మార్గునిని ఒక దుర్మార్గునికి సన్నిహితునిగా చేస్తాము. అతడు అతనిని చెడు చేయటానికి ఉద్భోధిస్తాడు,దానిపై అతనిని ప్రేరేపిస్తాడు,అతనిని మంచి నుండి దూరం చేస్తాడు. దానిని అతని నుండి త్యజిస్తాడు.
Tefsiri na arapskom jeziku:
Poruke i pouke ajeta na ovoj stranici:
• سُنَّة الله في الضلال والهداية أنهما من عنده تعالى، أي بخلقه وإيجاده، وهما من فعل العبد باختياره بعد مشيئة الله.
మార్గభ్రష్టతకు లోను చేయటం,సన్మార్గం చూపటం రెండును అంటే ఆయన దానిని సృష్టించటం,దానిని కనుగొనటం అల్లాహ్ తరపు నుంచి కావటం అన్నది అల్లాహ్ సంప్రదాయం. మరియు ఆ రెండు అల్లాహ్ తలచుకున్న తరువాత దాసుని ఎంపిక ద్వారా జరిగే కార్యము.

• ولاية الله للمؤمنين بحسب أعمالهم الصالحة، فكلما زادت أعمالهم الصالحة زادت ولايته لهم والعكس.
విశ్వాసపరుల కొరకు వారి సత్కర్మలను బట్టి అల్లాహ్ సంరక్షణ ఉంటుంది. వారి సత్కర్మలు ఎంత ఎక్కువగా ఉంటే ఆయన సంరక్షణ వారి కొరకు అంత ఎక్కువగా ఉంటుంది. మరియు దీనికి విరుద్దంగా( పాప కార్యాలు ఎక్కువగా ఉంటే సంరక్షణకు విరుధ్ధంగా ఉంటుంది.

• من سُنَّة الله أن يولي كل ظالم ظالمًا مثله، يدفعه إلى الشر ويحثه عليه، ويزهِّده في الخير وينفِّره عنه.
ప్రతి దుర్మార్గునికి అటువంటి దుర్మార్గుడినే సన్నిహితునిగా చేయటం అల్లాహ్ సంప్రదాయం,అతడు (దుర్మార్గుడు) అతనిని చెడు చేయడానికి ఉద్భోధిస్తాడు,దానిపై అతనిని ప్రేరేపిస్తాడు,అతడిని మంచి నుండి దూరం చేస్తాడు. మరియు దానిని అతని నుండి త్యజిస్తాడు.

 
Prijevod značenja Ajet: (129) Sura: El-En'am
Indeks sura Broj stranice
 
Prijevod značenja časnog Kur'ana - Prijevod djela "Skraćeni tefsir Kur'ana" na telugu jezik. - Sadržaj prijevodā

Izdavač: centar za kur'anske studije "Tefsir".

Zatvaranje