Prijevod značenja časnog Kur'ana - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Sadržaj prijevodā


Prijevod značenja Ajet: (149) Sura: Sura el-A'araf
وَلَمَّا سُقِطَ فِیْۤ اَیْدِیْهِمْ وَرَاَوْا اَنَّهُمْ قَدْ ضَلُّوْا ۙ— قَالُوْا لَىِٕنْ لَّمْ یَرْحَمْنَا رَبُّنَا وَیَغْفِرْ لَنَا لَنَكُوْنَنَّ مِنَ الْخٰسِرِیْنَ ۟
వారు ఎప్పుడైతే చింతించారో,అయోమయంలో పడిపోయారో ఆవు దూడను అల్లాహ్ తో పాటు ఆరాధ్య దైవంగా చేసుకుని సన్మార్గం నుంచి వారు తప్పి పోయారని తెలుసుకున్నారో అల్లాహ్ తో కడువినయంగా వేడుకుని ఇలా పలికారు : ఒక వేళ మా ప్రభువు ఆయన విధేయత కొరకు సౌభాగ్యం ద్వారా మాపై కరుణించకపోతే,ఆవు దూడ ఆరాధనకు పాల్పడినందుకు మమ్మల్ని క్షమించకపోతే మేము తప్పకుండా తమ ఇహపరాలను నష్టం చేసుకున్న వారిలోంచి అయిపోతాము.
Tefsiri na arapskom jeziku:
Poruke i pouke ajeta na ovoj stranici:
• على العبد أن يكون من المُظْهِرين لإحسان الله وفضله عليه، فإن الشكر مقرون بالمزيد.
అల్లాహ్ ఉపకారమును,ఆయన అనుగ్రహమును దాసుడు వ్యక్తపరిచే వారిలోంచి తప్పకుండా అవ్వాలి. ఎందుకంటే కృతజ్ఞత తెలుపుకోవటం అధికంగా లభించటానికి ముడిపడి ఉంది.

• على العبد الأخذ بالأحسن في الأقوال والأفعال.
మాటల్లో,చేతల్లో దాసుడు ఉత్తమ విదానంను ఎంచుకోవటం అవసరం.

• يجب تلقي الشريعة بحزم وجد وعزم على الطاعة وتنفيذ ما ورد فيها من الصلاح والإصلاح ومنع الفساد والإفساد.
ధర్మాన్ని ఎంత గంభీరముతో దృడ సంకల్పముతో పొందటం అవసరమంటే అందులో వచ్చిన మేలును ,సంస్కరణను అవలంబించాలి,అందులో వచ్చే కీడును,చెడును సృష్టించటంను ఆపాలి.

• على العبد إذا أخطأ أو قصَّر في حق ربه أن يعترف بعظيم الجُرْم الذي أقدم عليه، وأنه لا ملجأ من الله في إقالة عثرته إلا إليه.
దాసుడు తన ప్రభువు హక్కులో ఏదైన తప్పుచేసి ఉంటే,లోపం చేసి ఉంటే తాను పాల్పడిన పెద్ద పాపమును అంగీకరించాలి. ఎందుకంటే తన పొరపాట్లను తొలగించటంలో అల్లాహ్ తప్ప వేరే ఆశ్రయం లేదు.

 
Prijevod značenja Ajet: (149) Sura: Sura el-A'araf
Indeks sura Broj stranice
 
Prijevod značenja časnog Kur'ana - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Sadržaj prijevodā

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Zatvaranje