Check out the new design

Prijevod značenja časnog Kur'ana - Prijevod djela "Skraćeni tefsir Kur'ana" na telugu jezik. * - Sadržaj prijevodā


Prijevod značenja Ajet: (178) Sura: El-A'araf
مَنْ یَّهْدِ اللّٰهُ فَهُوَ الْمُهْتَدِیْ ۚ— وَمَنْ یُّضْلِلْ فَاُولٰٓىِٕكَ هُمُ الْخٰسِرُوْنَ ۟
ఎవరికైతే అల్లాహ్ తన సన్మార్గమైన ఋజు మార్గము కొరకు సౌభాగ్యమును కలిగింప జేస్తాడో అతడే వాస్తవానికి ఋజు మార్గంపై ఉన్నాడు. మరియు ఎవరినైతే ఆయన సన్మార్గము నుండి దూరం చేస్తాడో వారందరు వాస్తవానికి తమకు తాము తమ వాటాలను కోల్పోయిన వారవుతారు. వారే తమని,తమ ఇంటి వారిని ప్రళయదినాన నష్టం కలిగించిన వారవుతారు. వినండి అదే స్పష్టమైన నష్టము.
Tefsiri na arapskom jeziku:
Poruke i pouke ajeta na ovoj stranici:
• المقصود من إنزال الكتب السماوية العمل بمقتضاها لا تلاوتها باللسان وترتيلها فقط، فإن ذلك نَبْذ لها.
దివ్య గ్రంధాల అవతరణ ఉద్దేశం వాటికి తగ్గట్టుగా ఆచరించాలి. కేవలం వాటిని నాలుకతో చదవటం,ఆగి ఆగి (తర్తీలుతో) చదవటం కాదు. అలా చేస్తే వాటిని నిరాకరించటమే (అంటే ఆచరణ లేకుండా కేవలం చదవటం వాటిని నిరాకరించటం అవుతుంది).

• أن الله خلق في الإنسان من وقت تكوينه إدراك أدلة الوحدانية، فإذا كانت فطرته سليمة، ولم يدخل عليها ما يفسدها أدرك هذه الأدلة، وعمل بمقتضاها.
అల్లాహ్ మానవుడిని సృష్టించినప్పటి నుండి మానవునిలో ఏకత్వము యొక్క ఆధారాల జ్ఞానమును సృష్టించినాడు. అతని స్వభావము సరిగా ఉన్నంత వరకు అందులో ఈ ఆధారాలను పొందటం నుండి,వాటికి తగ్గట్టుగా ఆచరణ నుండి పాడు చేసే విషయాలు ప్రవేశించవు.

• في الآيات عبرة للموفَّقين للعمل بآيات القرآن؛ ليعلموا فضل الله عليهم في توفيقهم للعمل بها؛ لتزكو نفوسهم.
ఖుర్ఆన్ ఆయతులపై ఆచరించే సౌభాగ్యం కలిగిన వారికి వాటిని ఆచరించే సౌభాగ్యము వారికి కలిగించే విషయంలో వారిపై అల్లాహ్ అనుగ్రహమును వారు తెలుసుకోవటం కొరకు,వారు తమ మనస్సులను శుద్ధపరచటం కొరకు సూచనల్లో గుణపాఠం ఉన్నది.

• في الآيات تلقين للمسلمين للتوجه إلى الله تعالى بطلب الهداية منه والعصمة من مزالق الضلال.
ఆయతుల్లో ముస్లిములను అల్లాహ్ తో సన్మార్గమును,మార్గభ్రష్టతలో జారటం నుండి రక్షణను కోరుతూ ఆయన వైపునకు మరలటం గురించి నేర్పించటం జరిగింది

 
Prijevod značenja Ajet: (178) Sura: El-A'araf
Indeks sura Broj stranice
 
Prijevod značenja časnog Kur'ana - Prijevod djela "Skraćeni tefsir Kur'ana" na telugu jezik. - Sadržaj prijevodā

Izdavač: centar za kur'anske studije "Tefsir".

Zatvaranje