Prijevod značenja časnog Kur'ana - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Sadržaj prijevodā


Prijevod značenja Ajet: (112) Sura: Sura et-Tevba
اَلتَّآىِٕبُوْنَ الْعٰبِدُوْنَ الْحٰمِدُوْنَ السَّآىِٕحُوْنَ الرّٰكِعُوْنَ السّٰجِدُوْنَ الْاٰمِرُوْنَ بِالْمَعْرُوْفِ وَالنَّاهُوْنَ عَنِ الْمُنْكَرِ وَالْحٰفِظُوْنَ لِحُدُوْدِ اللّٰهِ ؕ— وَبَشِّرِ الْمُؤْمِنِیْنَ ۟
ఈ ప్రతిఫలాన్ని పొందేవారు:అల్లాహ్ ఇష్టపడని,ఆయనకు ఆగ్రహానికి లోను చేసే కార్యాల నుండి(దూరంగా ఉంటారు) ఆయన ఇష్టపడే,ఆయన సంతోషపడే కార్యాల వైపు మరలేవారు,వారు అల్లాహ్ కొరకు భయంతో,వినయంతో విధేయత చూపుతూ ఆయన విధేయతలో శ్రమిస్తారు,అన్నీ సంధర్బాల్లో తమ ప్రభువు స్థుతులను పలికేవారు,ఉపవాసములను పాటించేవారు,నమాజులను పాటించేవారు,అల్లాహ్ లేదా ఆయన ప్రవక్త ఆదేశించిన వాటిని ఆదేశించేవారు,అల్లాహ్,ఆయన ప్రవక్త వారించిన వాటిని వారించేవారు,అల్లాహ్ ఆదేశాలను అనుసరించటం ద్వారా,ఆయన వారించిన వాటి నుండి జాగ్రత్తపడటం ద్వారా పరిరక్షించేవారు,ఓ ప్రవక్తా ఈ లక్షణాలు కలిగిన విశ్వాసపరులను ఇహ,పరలోకాల్లో వారిని సంతోష పెట్టే వాటి గురించి తెలియపరచండి.
Tefsiri na arapskom jeziku:
Poruke i pouke ajeta na ovoj stranici:
• بطلان الاحتجاج على جواز الاستغفار للمشركين بفعل إبراهيم عليه السلام.
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం చర్యను బట్టి ముష్రికుల కొరకు మన్నింపు వేడుకోవటం సమ్మతము అని వాదించటం సరికాదు.

• أن الذنوب والمعاصي هي سبب المصائب والخذلان وعدم التوفيق.
నిశ్ఛయంగా పాపకార్యాలు,అవిధేయకార్యాలు ఆపదలకు,పరాభవమునకు,దౌర్భాగ్యమునకు కారణము.

• أن الله هو مالك الملك، وهو ولينا، ولا ولي ولا نصير لنا من دونه.
నిశ్చయంగా అల్లాహ్ ఆయనే సామ్రాజ్యమునకు యజమాని.మరియు ఆయనే మన సంరక్షకుడు,ఆయన కాకుండా ఎవరూ మన కొరకు సంరక్షకుడు కానీ,సహాయకుడు కానీ లేడు.

• بيان فضل أصحاب النبي صلى الله عليه وسلم على سائر الناس.
ప్రజలందరి పై దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల ప్రాముఖ్యత ప్రకటన.

 
Prijevod značenja Ajet: (112) Sura: Sura et-Tevba
Indeks sura Broj stranice
 
Prijevod značenja časnog Kur'ana - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Sadržaj prijevodā

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Zatvaranje