Prijevod značenja časnog Kur'ana - Prijevod na telugu jezik * - Sadržaj prijevodā

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Prijevod značenja Ajet: (149) Sura: Sura en-Nisa
اِنْ تُبْدُوْا خَیْرًا اَوْ تُخْفُوْهُ اَوْ تَعْفُوْا عَنْ سُوْٓءٍ فَاِنَّ اللّٰهَ كَانَ عَفُوًّا قَدِیْرًا ۟
మీరు మేలును బహిరంగంగా చెప్పినా లేక దానిని దాచినా![1] లేక చెడును క్షమించినా! నిశ్చయంగా, అల్లాహ్ మన్నించే వాడు,[2] సర్వ సమర్ధుడు.
[1] ఒకడు చేసిన చెడు లేక కీడుకు - తనకు జరిగిన దానికి - సరిసమానంగా ప్రతీకారం తీసుకోవటానికి షరీయత్ లో అనుమతి ఉంది. కానీ తనకు జరిగిన చెడు లేక కీడును క్షమించటం ఎక్కువగా ఆమోదించబడింది. ('స. ముస్లిం, 'హ. నం. 4587). చూడండి, 42:40. [2] అఫువ్వన్ (అల్-అఫువ్వు): Pardoning, మన్నించే, క్షమించేవాడు. చూడండి, 2:52 వ్యాఖ్యానం 1.
Tefsiri na arapskom jeziku:
 
Prijevod značenja Ajet: (149) Sura: Sura en-Nisa
Indeks sura Broj stranice
 
Prijevod značenja časnog Kur'ana - Prijevod na telugu jezik - Sadržaj prijevodā

Prijevod značenja Plemenitog Kur'ana na telugu jezik - Abdurrahim ibn Muhammed. Štampao i distribuirao Kompeks kralja Fehda za štampanje Plemenitog Kur'ana u Medini, 1434. godine po Hidžri.

Zatvaranje