Check out the new design

ترجمهٔ معانی قرآن کریم - ترجمه‌ى تلغوی كتاب مختصر در تفسير قرآن كريم * - لیست ترجمه ها


ترجمهٔ معانی آیه: (32) سوره: مدثر
كَلَّا وَالْقَمَرِ ۟ۙ
ముష్రికుల్లోంచి కొందరు అనుకుంటున్నట్లు నరక రక్షకులకు అతడు సరిపోతాడని చివరికి వారిని దాని నుండి తొలగించి వేస్తాడని మాట కాదు. అల్లాహ్ చంద్రునిపై ప్రమాణం చేశాడు.
تفسیرهای عربی:
از فواید آیات این صفحه:
• خطورة الكبر حيث صرف الوليد بن المغيرة عن الإيمان بعدما تبين له الحق.
అహంకారం యొక్క ప్రమాదం, ఎందుకంటే అది వలీదిబ్నుల్ ముగీరాని నిజం స్పష్టమైన తరువాత విశ్వాసము నుండి మరల్చివేసింది.

• مسؤولية الإنسان عن أعماله في الدنيا والآخرة.
ఇహపరాల్లో మానవుడికి అతని కర్మల గురించి ప్రశ్నించబడును.

• عدم إطعام المحتاج سبب من أسباب دخول النار.
అవసరం కలవారికి భోజనం తినిపించకపోవటం నరకములో ప్రవేశమునకు ఒక కారణం.

 
ترجمهٔ معانی آیه: (32) سوره: مدثر
فهرست سوره ها شماره صفحه
 
ترجمهٔ معانی قرآن کریم - ترجمه‌ى تلغوی كتاب مختصر در تفسير قرآن كريم - لیست ترجمه ها

مرکز تفسیر و پژوهش‌های قرآنى آن را منتشر كرده است.

بستن