Firo maanaaji al-quraan tedduɗo oo - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Tippudi firooji ɗii


Firo maanaaji Aaya: (8) Simoore: Simoore ñaaki
وَّالْخَیْلَ وَالْبِغَالَ وَالْحَمِیْرَ لِتَرْكَبُوْهَا وَزِیْنَةً ؕ— وَیَخْلُقُ مَا لَا تَعْلَمُوْنَ ۟
అల్లాహ్ గుర్రాలను,కంచర గాడిదలను,గాడిదలను మీరు వాటిపై స్వారీ చేయటానికి,మీ సామానును వాటిపై మీరు మోయించటానికి,మీరు ప్రజల మధ్య శోభను పెంచుకోవటానికి మీ కొరకు అవి శోభ అవటానికి మీ కొరకు సృష్టించాడు. మరియు అతడు తాను సృష్టించదలచుకున్న మీకు తెలియని వాటిని సృష్టిస్తాడు.
Faccirooji aarabeeji:
Ina jeyaa e nafoore aayeeje ɗee e ngol hello:
• من عظمة الله أنه يخلق ما لا يعلمه جميع البشر في كل حين يريد سبحانه.
• పరిశుద్ధుడైన ఆయన కోరుకున్నప్పుడు మానవులందరికి తెలియని వాటిని సృష్టించటం అల్లాహ్ గొప్పతనము.

• خلق الله النجوم لزينة السماء، والهداية في ظلمات البر والبحر، ومعرفة الأوقات وحساب الأزمنة.
• అల్లాహ్ నక్షత్రాలను ఆకాశము అలంకరణకు,భూమి యొక్క,సముద్రము యొక్క చీకట్లలో మార్గం పొందటానికి,వేళలను మరియు కాలాల లెక్కను తెలుసుకోవటానికి సృష్టించాడు.

• الثناء والشكر على الله الذي أنعم علينا بما يصلح حياتنا ويعيننا على أفضل معيشة.
• పొగడ్తలు,కృతజ్ఞతలు ఆ అల్లాహ్ కే ఎవరైతే మన జీవితమునకు ప్రయోజనం కలిగించే వాటిని అనుగ్రహించాడో,ఉత్తమమైన జీవితమును పొందటానికి మాకు సహాయం చేశాడో.

• الله سبحانه أنعم علينا بتسخير البحر لتناول اللحوم (الأسماك)، واستخراج اللؤلؤ والمرجان، وللركوب، والتجارة، وغير ذلك من المصالح والمنافع.
• పరిశుద్ధుడైన అల్లాహ్ మాంసములను,చేపలను పొందటానికి,ముత్యాలను,పగడాలను వెలికి తీయటానికి,ప్రయాణము చేయటానికి,వ్యాపారమునకు మరియు ఇతర ప్రయోజనముల కొరకు సముద్రమును ఉపయుక్తంగా చేసి మాపై అనుగ్రహించాడు.

 
Firo maanaaji Aaya: (8) Simoore: Simoore ñaaki
Tippudi cimooje Tonngoode hello ngoo
 
Firo maanaaji al-quraan tedduɗo oo - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Tippudi firooji ɗii

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Uddude