Firo maanaaji al-quraan tedduɗo oo - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Tippudi firooji ɗii


Firo maanaaji Aaya: (105) Simoore: Simoore roɓo
وَبِالْحَقِّ اَنْزَلْنٰهُ وَبِالْحَقِّ نَزَلَ ؕ— وَمَاۤ اَرْسَلْنٰكَ اِلَّا مُبَشِّرًا وَّنَذِیْرًا ۟ۘ
ఈ ఖుర్ఆన్ ను మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై సత్యముతో అవతరింపజేశాము. అది సత్యముతో ఎటువంటి మార్పు చేర్పులు లేకుండా ఆయనపై అవతరించింది. ఓ ప్రవక్తా మేము మిమ్మల్ని భీతి కలవారికి స్వర్గపు శుభవార్తనిచ్చేవాడిగా,అవిశ్వాసపరులకు ,పాపాత్ములకు నరకము నుండి భయపెట్టే వానిగా మాత్రమే పంపించాము.
Faccirooji aarabeeji:
Ina jeyaa e nafoore aayeeje ɗee e ngol hello:
• أنزل الله القرآن متضمنًا الحق والعدل والشريعة والحكم الأمثل .
అల్లాహ్ సత్యముతో,న్యాయముతో,ధర్మముతో,ఉత్తమ తీర్పుతో కూడుకుని ఉన్న ఖుర్ఆన్ ను అవతరింపజేశాడు.

• جواز البكاء في الصلاة من خوف الله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ భీతితో నమాజులో ఏడవటం ధర్మ సమ్మతమే.

• الدعاء أو القراءة في الصلاة يكون بطريقة متوسطة بين الجهر والإسرار.
దూఆ గాని ఖుర్ఆన్ పారాయణం గాని నమాజులో బిగ్గరకు,మెల్లగకు మాధ్యే మార్గములో ఉండాలి.

• القرآن الكريم قد اشتمل على كل عمل صالح موصل لما تستبشر به النفوس وتفرح به الأرواح.
పవిత్ర ఖుర్ఆన్ మనస్సులకు సంతోషమును కలిగించే,ఆత్మలకు ఆహ్లాదపరచే వాటికి చేరవేసే ప్రతీ సత్కార్యమును కలిగి ఉన్నది.

 
Firo maanaaji Aaya: (105) Simoore: Simoore roɓo
Tippudi cimooje Tonngoode hello ngoo
 
Firo maanaaji al-quraan tedduɗo oo - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Tippudi firooji ɗii

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Uddude