Firo maanaaji al-quraan tedduɗo oo - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Tippudi firooji ɗii


Firo maanaaji Aaya: (271) Simoore: Simoore nagge
اِنْ تُبْدُوا الصَّدَقٰتِ فَنِعِمَّا هِیَ ۚ— وَاِنْ تُخْفُوْهَا وَتُؤْتُوْهَا الْفُقَرَآءَ فَهُوَ خَیْرٌ لَّكُمْ ؕ— وَیُكَفِّرُ عَنْكُمْ مِّنْ سَیِّاٰتِكُمْ ؕ— وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرٌ ۟
మీరు చేస్తున్న దానధర్మాలను బహిరంగంగా ప్రకటించటం కూడా ఒక మంచి పనే. కానీ మీరు దానిని రహస్యంగా ఉంచి, పేదలకు ఏకాంతంలో దానధర్మాలు చేయడమనేది స్వచ్ఛమైన నిజాయితీని సూచిస్తున్నందున ఇంకా ఎక్కువ మంచిపని అవుతుంది. అలా నిజాయితీతో, చిత్తశద్ధితో ఇచ్చే దానధర్మాలు పాపాలు కప్పబడటానికి మరియు క్షమించబడటానికి ఒక మాధ్యమంగా మారుతాయి. మీరు ఏమి చేస్తున్నారో అల్లాహ్ కు తెలుసు మరియు మీ వ్యవహారాలలో నుండి ఏదీ ఆయన నుండి దాచబడి లేదు.
Faccirooji aarabeeji:
Ina jeyaa e nafoore aayeeje ɗee e ngol hello:
• إذا أخلص المؤمن في نفقاته وصدقاته فلا حرج عليه في إظهارها وإخفائها بحسب المصلحة، وإن كان الإخفاء أعظم أجرًا وثوابًا لأنها أقرب للإخلاص.
ఒక విశ్వాసి అల్లాహ్ మార్గంలో చేసే ఖర్చు మరియు దాతృత్వంలో నిజాయితీగా ఉంటే, అతను దానిని బహిర్గతం చేసినా లేదా దాచిపెట్టినా ఎలాంటి హాని ఉండదు. అయితే, దానిని దాచడం ఎక్కువ ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఎందుకంటే అది చిత్తశుద్ధికి చాలా దగ్గర.

• دعوة المؤمنين إلى الالتفات والعناية بالمحتاجين الذين تمنعهم العفة من إظهار حالهم وسؤال الناس.
తమ అవసరాలను ప్రజలకు వెల్లడించడాన్ని అగౌరవంగా భావించి, ఇతరుల సహాయాన్ని కోరడానికి వెనుకాడే అక్కరగల నిరుపేదల పట్ల శ్రద్ధ వహించాలని విశ్వాసులకు పిలుపు ఇవ్వబడింది.

• مشروعية الإنفاق في سبيل الله تعالى في كل وقت وحين، وعظم ثوابها، حيث وعد تعالى عليها بعظيم الأجر في الدنيا والآخرة.
ప్రతీ సమయంలో ప్రతీ వేళ అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయటం ధర్మబద్ధం చేయబడినది. మరియు దానికి గొప్ప పుణ్యం ఉన్నది. ఎందుకంటే అల్లాహ్ ఇహపరాలలో దానిపై గొప్ప ప్రతిఫలం గురించి వాగ్దానం చేశాడు.

 
Firo maanaaji Aaya: (271) Simoore: Simoore nagge
Tippudi cimooje Tonngoode hello ngoo
 
Firo maanaaji al-quraan tedduɗo oo - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Tippudi firooji ɗii

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Uddude