Firo maanaaji al-quraan tedduɗo oo - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Tippudi firooji ɗii


Firo maanaaji Aaya: (39) Simoore: Simoore nagge
وَالَّذِیْنَ كَفَرُوْا وَكَذَّبُوْا بِاٰیٰتِنَاۤ اُولٰٓىِٕكَ اَصْحٰبُ النَّارِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟۠
కానీ ఎవరైతే తిరస్కరిస్తారో మరియు నా వాక్యాలను ధిక్కరిస్తారో వారే శాశ్వతంగా నరకంలో పడి ఉంటారు. ఎన్నటికీ వారు దాని నుండి బయటకు రాలేరు.
Faccirooji aarabeeji:
Ina jeyaa e nafoore aayeeje ɗee e ngol hello:
• من أعظم الخذلان أن يأمر الإنسان غيره بالبر، وينسى نفسه.
మనిషి పరులకు మంచిని భోదిస్తూ తనను మరచిపోవటమే అన్నింటికన్నా ఎక్కువ నష్టం.

• الصبر والصلاة من أعظم ما يعين العبد في شؤونه كلها.
నమాజు మరియు సహనం దాసుల వ్యవహారాలన్నింటిలో దైవ సహాయానికి ముఖ్య కారకం.

• في يوم القيامة لا يَدْفَعُ العذابَ عن المرء الشفعاءُ ولا الفداءُ، ولا ينفعه إلا عمله الصالح.
ప్రళయదినం నాడు మనిషిని ఏఒక్కరి సిఫారసు ఏ పరిహారం దైవ శిక్ష నుంచి కాపాడలేవు కానీ అతని అమలు తప్ప.

 
Firo maanaaji Aaya: (39) Simoore: Simoore nagge
Tippudi cimooje Tonngoode hello ngoo
 
Firo maanaaji al-quraan tedduɗo oo - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Tippudi firooji ɗii

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Uddude