Firo maanaaji al-quraan tedduɗo oo - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Tippudi firooji ɗii


Firo maanaaji Aaya: (53) Simoore: Simoore maa'ida
وَیَقُوْلُ الَّذِیْنَ اٰمَنُوْۤا اَهٰۤؤُلَآءِ الَّذِیْنَ اَقْسَمُوْا بِاللّٰهِ جَهْدَ اَیْمَانِهِمْ ۙ— اِنَّهُمْ لَمَعَكُمْ ؕ— حَبِطَتْ اَعْمَالُهُمْ فَاَصْبَحُوْا خٰسِرِیْنَ ۟
మరియు విశ్వాసపరులు ఈ కపటులందరి పరిస్థితి నుండి ఆశ్ఛర్యపోతూ ఇలా పలుకుతారు : ఓ విశ్వాసపరులారా విశ్వాసములో మరియు సహాయములో మరియు స్నేహంలో నిశ్చయంగా మీతో పాటు ఉన్నారని కఠోరంగా తమ ప్రమాణాలను చేసినవారు వీరేనా ?! వారి కర్మలు నిర్వీర్యమైపోతాయి. అప్పుడు వారు తమ ఉద్దేశములను కోల్పోవటం వలన మరియు తమ కొరకు సిద్ధం చేయబడిన శిక్ష వలన నష్టపోయేవారిలోంచి అయిపోతారు.
Faccirooji aarabeeji:
Ina jeyaa e nafoore aayeeje ɗee e ngol hello:
• التنبيه علي عقيدة الولاء والبراء التي تتلخص في الموالاة والمحبة لله ورسوله والمؤمنين، وبغض أهل الكفر وتجنُّب محبتهم.
స్నేహము చేయటం మరియు ద్వేషించటం యొక్క ఆ నమ్మకం పై హెచ్చరిక ఏదైతే అల్లాహ్ తో,ఆయన ప్రవక్తతో విశ్వాసపరులతో స్నేహం చేసే విషయంలో మరియు అవిశ్వాసులను ద్వేషించటంలో మరియు వారి ఇష్టత నుండి దూరంగా ఉండటంలో సంగ్రహిస్తుంది.

• من صفات أهل النفاق: موالاة أعداء الله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ శతృవులతో స్నేహం చేయటం కపటుల గుణము.

• التخاذل والتقصير في نصرة الدين قد ينتج عنه استبدال المُقَصِّر والإتيان بغيره، ونزع شرف نصرة الدين عنه.
ధర్మానికి సహాయము చేసే విషయంలో విఫలం కావటం మరియు నిర్లక్ష్యం వహించటం దాని ఫలితం నిర్లక్ష్యం వహించే వాడిని మార్చి అతనికి బదులుగా ఇతరులను తీసుకురావటం మరియు అతని నుండి ధర్మానికి సహాయం చేసే గౌరవమును తొలగించటం జరుగుతుంది.

• التحذير من الساخرين بدين الله تعالى من الكفار وأهل النفاق، ومن موالاتهم.
అల్లాహ్ ధర్మం పట్ల ఎగతాళి చేసే అవిశ్వాసపరులు మరియు కపటుల నుండి మరియు వారితో స్నేహం చేయటం నుండి హెచ్చరిక.

 
Firo maanaaji Aaya: (53) Simoore: Simoore maa'ida
Tippudi cimooje Tonngoode hello ngoo
 
Firo maanaaji al-quraan tedduɗo oo - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Tippudi firooji ɗii

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Uddude