Firo maanaaji al-quraan tedduɗo oo - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Tippudi firooji ɗii


Firo maanaaji Aaya: (90) Simoore: Simoo tuubabuya
وَجَآءَ الْمُعَذِّرُوْنَ مِنَ الْاَعْرَابِ لِیُؤْذَنَ لَهُمْ وَقَعَدَ الَّذِیْنَ كَذَبُوا اللّٰهَ وَرَسُوْلَهٗ ؕ— سَیُصِیْبُ الَّذِیْنَ كَفَرُوْا مِنْهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟
మరియు మదీనా యొక్క పల్లె వాసులు,దాని చుట్టు ప్రక్కల లోంచి ఒక వర్గం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు అల్లాహ్ మార్గములో బయలుదేరటం నుండి,యుద్ధ పోరాటము నుండి వెనుక ఉండిపోయే విషయంలో వారికి ఆయన అనుమతి ఇవ్వాలని సాకులు చెబుతూ వచ్చారు.మరియు వేరొక వర్గము అల్లాహ్ వాగ్దానము పై వారి విశ్వాసము లేనందు వలన,ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను వారు అంగీకరించక పోవటం వలన వారు ఎటువంటి కారణం చెప్పకుండానే వెనుక ఉండిపోయారు.తొందరలోనే వీరందరు తమ అవిశ్వాసము వలన బాధాకరమైన శిక్షను పొందుతారు.
Faccirooji aarabeeji:
Ina jeyaa e nafoore aayeeje ɗee e ngol hello:
• المجاهدون سيحصِّلون الخيرات في الدنيا، وإن فاتهم هذا فلهم الفوز بالجنة والنجاة من العذاب في الآخرة.
ధర్మ పోరాటం చేసేవారు త్వరలోనే ఇహలోకములో శుభాలను పొందుతారు.ఒక వేళ వారు దీన్ని కోల్పోతే పరలోకములో వారి కొరకు స్వర్గము ద్వారా సాఫల్యము,శిక్ష నుండి విముక్తి కలదు.

• الأصل أن المحسن إلى الناس تكرمًا منه لا يؤاخَذ إن وقع منه تقصير.
వాస్తవానికి తన గౌరవార్ధం ప్రజలకు ఉపకారము చేసేవాడి నుండి ఒక వేళ లోపము జరిగినా శిక్షించబడడు.

• أن من نوى الخير، واقترن بنيته الجازمة سَعْيٌ فيما يقدر عليه، ثم لم يقدر- فإنه يُنَزَّل مَنْزِلة الفاعل له.
మంచిని సంకల్పిచుకున్న వ్యక్తి తన దృఢ సంకల్పముతో పాటు తనకు సామర్ధ్యం ఉన్న దానిలో శ్రమను జోడించి ఆ తరువాత అతను ఆ పని చేయలేక పోయిన అతను దాన్ని చేసిన వారి స్థానములో ఉంచబడుతాడు.

• الإسلام دين عدل ومنطق؛ لذلك أوجب العقوبة والمأثم على المنافقين المستأذنين وهم أغنياء ذوو قدرة على الجهاد بالمال والنفس.
ఇస్లాం న్యాయం మరియు తర్కం యొక్క ధర్మము.అందుకనే ధనము ద్వారా,ప్రాణము ద్వారా యుద్ధపోరాటము పై సామర్ధ్యం కలిగిన ధనవంతులై కూడా అనుమతిగోరిన కపటులపై శిక్షను,పాపమును ఖరారు చేసింది.

 
Firo maanaaji Aaya: (90) Simoore: Simoo tuubabuya
Tippudi cimooje Tonngoode hello ngoo
 
Firo maanaaji al-quraan tedduɗo oo - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Tippudi firooji ɗii

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Uddude