Firo maanaaji al-quraan tedduɗo oo - Firo telgiiwo - Abdu rihiim ɓiy Muhammad * - Tippudi firooji ɗii

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Firo maanaaji Aaya: (7) Simoore: Simoore neemoraaɗi
وَلَوْ نَزَّلْنَا عَلَیْكَ كِتٰبًا فِیْ قِرْطَاسٍ فَلَمَسُوْهُ بِاَیْدِیْهِمْ لَقَالَ الَّذِیْنَ كَفَرُوْۤا اِنْ هٰذَاۤ اِلَّا سِحْرٌ مُّبِیْنٌ ۟
మరియు (ఓ ప్రవక్తా!) ఒకవేళ మేము చర్మపత్రం[1] పైన వ్రాయబడిన గ్రంథాన్ని నీపై అవతరింప జేసినా, అప్పుడు వారు దానిని తమ చేతులతో తాకి చూసినా! సత్యతిరస్కారులు: "ఇది స్పష్టమైన మాయాజాలం మాత్రమే!" అని అనేవారు[2].
[1] ఖిర్'తాసున్ (ఖరా'తీసు బ.వ.) :Parchment, అంటే వ్రాయడానికి అనువయేటట్లు పదును చేసిన తోలు, చర్మపత్రం, చర్మపత్ర రాతప్రతి. [2] చూడండి, 15:14-15 మరియు 52:44.
Faccirooji aarabeeji:
 
Firo maanaaji Aaya: (7) Simoore: Simoore neemoraaɗi
Tippudi cimooje Tonngoode hello ngoo
 
Firo maanaaji al-quraan tedduɗo oo - Firo telgiiwo - Abdu rihiim ɓiy Muhammad - Tippudi firooji ɗii

Firo maanaaji al-quraan tedduɗo oo fayde e ɗemngal telgoo, firi ɗum ko Abdu Al-rahiim ɓiy Muhammad.

Uddude