Traduction des sens du Noble Coran - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Lexique des traductions


Traduction des sens Verset: (171) Sourate: AL-A’RÂF
وَاِذْ نَتَقْنَا الْجَبَلَ فَوْقَهُمْ كَاَنَّهٗ ظُلَّةٌ وَّظَنُّوْۤا اَنَّهٗ وَاقِعٌ بِهِمْ ۚ— خُذُوْا مَاۤ اٰتَیْنٰكُمْ بِقُوَّةٍ وَّاذْكُرُوْا مَا فِیْهِ لَعَلَّكُمْ تَتَّقُوْنَ ۟۠
ఓ ప్రవక్తా ఇస్రాయీలు సంతతివారు తౌరాతులో ఉన్న వాటిని స్వీకరించటం నుండి నిరాకరించినప్పుడు మేము పర్వతమును పెకలించి వారిపై తీసుకుని వచ్చి నిలబెట్టినప్పటి సంఘటనను ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. అప్పుడు ఆ పర్వతం వారి తలలకు నీడనిచ్చే మేఘముగా మారిపోయినది. అది వారిపై ఖచ్చితంగా వచ్చి పడుతుందని వారు అనుకున్నారు. మరియు వారితో ఇలా తెలపటం జరిగింది : మేము మీకు ప్రసాదించిన దానిని మీరు కష్టపడే తత్వంతో,జాగరూకతతో,దృడ సంకల్పంతో పుచ్చుకోండి. మరియు మీ కొరకు అల్లాహ్ నిర్దేశించినవి అందులో ఉన్నటువంటి ఆదేశాలను మీరు నెలకొల్పినప్పుడు అల్లాహ్ భయభీతి కలిగి ఉంటారని ఆశిస్తూ మీరు గర్తుంచుకోండి,వాటిని మరవకండి.
Les exégèses en arabe:
Parmi les bénéfices ( méditations ) des versets de cette page:
• المقصود من إنزال الكتب السماوية العمل بمقتضاها لا تلاوتها باللسان وترتيلها فقط، فإن ذلك نَبْذ لها.
దివ్య గ్రంధాల అవతరణ ఉద్దేశం వాటికి తగ్గట్టుగా ఆచరించాలి. కేవలం వాటిని నాలుకతో చదవటం,ఆగి ఆగి (తర్తీలుతో) చదవటం కాదు. అలా చేస్తే వాటిని నిరాకరించటమే (అంటే ఆచరణ లేకుండా కేవలం చదవటం వాటిని నిరాకరించటం అవుతుంది).

• أن الله خلق في الإنسان من وقت تكوينه إدراك أدلة الوحدانية، فإذا كانت فطرته سليمة، ولم يدخل عليها ما يفسدها أدرك هذه الأدلة، وعمل بمقتضاها.
అల్లాహ్ మానవుడిని సృష్టించినప్పటి నుండి మానవునిలో ఏకత్వము యొక్క ఆధారాల జ్ఞానమును సృష్టించినాడు. అతని స్వభావము సరిగా ఉన్నంత వరకు అందులో ఈ ఆధారాలను పొందటం నుండి,వాటికి తగ్గట్టుగా ఆచరణ నుండి పాడు చేసే విషయాలు ప్రవేశించవు.

• في الآيات عبرة للموفَّقين للعمل بآيات القرآن؛ ليعلموا فضل الله عليهم في توفيقهم للعمل بها؛ لتزكو نفوسهم.
ఖుర్ఆన్ ఆయతులపై ఆచరించే సౌభాగ్యం కలిగిన వారికి వాటిని ఆచరించే సౌభాగ్యము వారికి కలిగించే విషయంలో వారిపై అల్లాహ్ అనుగ్రహమును వారు తెలుసుకోవటం కొరకు,వారు తమ మనస్సులను శుద్ధపరచటం కొరకు సూచనల్లో గుణపాఠం ఉన్నది.

• في الآيات تلقين للمسلمين للتوجه إلى الله تعالى بطلب الهداية منه والعصمة من مزالق الضلال.
ఆయతుల్లో ముస్లిములను అల్లాహ్ తో సన్మార్గమును,మార్గభ్రష్టతలో జారటం నుండి రక్షణను కోరుతూ ఆయన వైపునకు మరలటం గురించి నేర్పించటం జరిగింది

 
Traduction des sens Verset: (171) Sourate: AL-A’RÂF
Lexique des sourates Numéro de la page
 
Traduction des sens du Noble Coran - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Lexique des traductions

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Fermeture