Terjemahan makna Alquran Alkarim - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Daftar isi terjemahan


Terjemahan makna Ayah: (115) Surah: Surah Al-Baqarah
وَلِلّٰهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُ ۗ— فَاَیْنَمَا تُوَلُّوْا فَثَمَّ وَجْهُ اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ وَاسِعٌ عَلِیْمٌ ۟
మరియు తూర్పు పడమరల మరియు వాటి మధ్య ఉన్న దాని రాజ్యాధికారం అల్లాహ్ కే చెందుతుంది. ఆయన తలచుకున్నది తన దాసులకు ఆదేశిస్తాడు. మరియు మీరు ఎటు ముఖము త్రిప్పుకున్న మహోన్నతుడైన అల్లాహ్ కు మీరు అభిముఖమవుతారు. ఒక వేళ ఆయన మిమ్మల్ని బైతుల్ మఖ్దిస్ వైపునకు లేదా కాబా వైపునకు అభిముఖమవమని ఆదేశించిన లేదా మీరు ఖిబ్లా విషయంలో తప్పిదం చేసినా లేదా దానికి అభిముఖమవటం మీపై కష్టమైన మీపై ఎటువంటి దోషం లేదు. ఎందుకంటే దిక్కులన్ని మహోన్నతుడైన అల్లాహ్ కే చెందుతాయి. నిశ్చయంగా అల్లాహ్ విస్తృతుడు ఆయన తన కారుణ్యముతో మరియు తన సౌలభ్యముతో తన సృష్టితాలను విస్తృతం చేస్తాడు, వారి సంకల్పాలను మరియు వారి కార్యాలను బాగా తెలిసినవాడు.
Tafsir berbahasa Arab:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• الكفر ملة واحدة وإن اختلفت أجناس أهله وأماكنهم، فهم يتشابهون في كفرهم وقولهم على الله بغير علم.
అవిశ్వాసం ఒకే ధర్మం ఒక వేళ దాని ప్రజల జాతులు మరియు వారి ప్రదేశాలు వేరైనా కూడా. వారు తమ అవిశ్వాసంలో మరియు అల్లాహ్ పై జ్ఞానం లేకుండా మాట్లాడటంలో పరస్పరం పోలి ఉంటారు.

• أعظم الناس جُرْمًا وأشدهم إثمًا من يصد عن سبيل الله، ويمنع من أراد فعل الخير.
ప్రజల్లోంచి నేరపరంగా పెద్దవారు మరియు వారిలో తీవ్రమైన పాపాత్ములు ఎవరంటే వారే అల్లాహ్ మార్గము నుండి నిరోధించేవారు మరియు మంచి చేయదలచిన వారిని ఆపేవారు.

• تنزّه الله تعالى عن الصاحبة والولد، فهو سبحانه لا يحتاج لخلقه.
మహోన్నతుడైన అల్లాహ్ సహవాసిని మరియు సంతానము కలిగి ఉండటం నుండి అతీతుడు. ఆయన పరిశుద్ధుడు ఆయనకు తన సృష్టిరాసుల అవసరం లేదు.

 
Terjemahan makna Ayah: (115) Surah: Surah Al-Baqarah
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Daftar isi terjemahan

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Tutup