Terjemahan makna Alquran Alkarim - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Daftar isi terjemahan


Terjemahan makna Ayah: (156) Surah: Surah Al-Baqarah
الَّذِیْنَ اِذَاۤ اَصَابَتْهُمْ مُّصِیْبَةٌ ۙ— قَالُوْۤا اِنَّا لِلّٰهِ وَاِنَّاۤ اِلَیْهِ رٰجِعُوْنَ ۟ؕ
ఈ ఆపదల్లోంచి ఏదైన ఆపద వారికి కలిగినప్పుడు సంతోషంతో స్వాగతిస్తూ ఈవిధంగా పలుకుతారు "మేము అల్లాహ్ యొక్క సొత్తు అతను తలచుకున్న విధంగా మా పై అధికారమును చెలాయిస్తుంటాడు,నిశ్చయంగా మేము ప్రళయదినాన ఆయన వైపునకే మరలి వెళతాము అతడే మమ్మల్ని సృష్టించాడు,అనేక రకాల అనుగ్రహాలను మనకు ప్రసాదించాడు,మనం మరలి వెళ్లటం,మన కార్యాల ముగింపు అతని వైపే".(అని అంటారో)
Tafsir berbahasa Arab:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• الابتلاء سُنَّة الله تعالى في عباده، وقد وعد الصابرين على ذلك بأعظم الجزاء وأكرم المنازل.
తన దాసులని పరీక్షించడం అల్లాహ్ సంప్రదాయం,ఆయన సహనం పాటించే వారికి వాటిపై గొప్ప ప్రతి ఫలం,ఉన్నత స్థానాల వాగ్దానం చేశాడు.

• مشروعية السعي بين الصفا والمروة لمن حج البيت أو اعتمر.
బైతుల్లాహ్ యొక్క హజ్ లేదా ఉమ్రా చేసే వారి కొరకు సఫా మర్వా సయీ చేసే ఆదేశం.

• من أعظم الآثام وأشدها عقوبة كتمان الحق الذي أنزله الله، والتلبيس على الناس، وإضلالهم عن الهدى الذي جاءت به الرسل.
అల్లాహ్ అవతరింపజేసిన సత్యాన్ని దాచటం,ప్రజలను సందేహాలకు గురి చేయటం,దైవ ప్రవక్తలు తీసుకుని వచ్చిన సన్మార్గం నుంచి వారిని మార్గ భ్రష్టులు చేయటం కఠినమైన శిక్షలు కల మహా పాపాల్లోంచివి.

 
Terjemahan makna Ayah: (156) Surah: Surah Al-Baqarah
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Daftar isi terjemahan

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Tutup