Terjemahan makna Alquran Alkarim - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Daftar isi terjemahan


Terjemahan makna Ayah: (32) Surah: Surah Al-Baqarah
قَالُوْا سُبْحٰنَكَ لَا عِلْمَ لَنَاۤ اِلَّا مَا عَلَّمْتَنَا ؕ— اِنَّكَ اَنْتَ الْعَلِیْمُ الْحَكِیْمُ ۟
వారు తమ లోపాన్ని అంగీకరిస్తూ అల్లాహ్ వైపు ఆయన ఘనతను కొనియాడుతూ ఇలా అన్నారు: ఓ మా ప్రభువా మేము నీ ఆదేశానికి మరియు సంవిధానానికి అభ్యంతరాన్ని తెలియజేసిన దాని నుంచి నీ పవిత్రతను కొనియాడుతున్నాము.నీవు మాకు ప్రసాదించిన జ్ఞానం తప్ప మాకు ఏదియు తెలియదు.నిస్సందేహంగా నీవు సర్వజ్ఞానివి నీ నుంచి ఏది అగోచరము కాదు.నీవు మహావివేకివి సమస్త వ్యవహారాలను నీ సంవిధానం మరియు నీ శక్తి సామర్ధ్యాలతో తగిన స్థానంలో ఉంచగలవాడవు.
Tafsir berbahasa Arab:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• الواجب على المؤمن إذا خفيت عليه حكمة الله في بعض خلقه وأَمْرِهِ أن يسلِّم لله في خلقه وأَمْرِهِ.
ఒక విశ్వాసిపై అల్లాహ్ యొక్క సృష్టితాల మరియు ఆదేశాల పరమార్ధం తెలియనప్పుడు వాటి సృష్టిని మరియు ఆదేశాలను శిరసావహించటం తప్పనిసరి.

• رَفَعَ القرآن الكريم منزلة العلم، وجعله سببًا للتفضيل بين الخلق.
దివ్యఖుర్ఆన్ జ్ఞానం యొక్క ఔన్నత్యాన్ని పెంచింది.మరియు జ్ఞానాన్ని సృష్టిరాశులలో గౌరవ ప్రతిష్టతలకు కొలమానంగా పరిగణించింది.

• الكِبْرُ هو رأس المعاصي، وأساس كل بلاء ينزل بالخلق، وهو أول معصية عُصِيَ الله بها.
గర్వమే ప్రతి అవిధేయతకు మూలం మరియు సృష్టిరాశులపై అవతరించే ప్రతి ఆపదకు మూలకారకం మరియు ఇదే అల్లాహ్ విషయంలో అవిధేయతకు పాల్పడిన మొట్టమొదటి నేరం.

 
Terjemahan makna Ayah: (32) Surah: Surah Al-Baqarah
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Daftar isi terjemahan

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Tutup