クルアーンの対訳 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - 対訳の目次


対訳 節: (10) 章: ユースフ章
قَالَ قَآىِٕلٌ مِّنْهُمْ لَا تَقْتُلُوْا یُوْسُفَ وَاَلْقُوْهُ فِیْ غَیٰبَتِ الْجُبِّ یَلْتَقِطْهُ بَعْضُ السَّیَّارَةِ اِنْ كُنْتُمْ فٰعِلِیْنَ ۟
సోదరుల్లోంచి ఒకడు ఇలా పలికాడు : మీరు యూసుఫ్ ను హతమార్చకండి.కాని అతన్ని మీరు ఏదైన లోతైన బావిలో పడవేయండి అతని వద్ద నుండి వెళ్లే ప్రయాణికుల్లోంచి ఎవరైన అతన్ని ఎత్తుకుంటారు.ఇది నష్టం కలిగించటానికి అతన్ని హతమార్చటం కన్నాచాలా తేలికైనది.ఒక వేళ మీరు అతని విషయంలో చెప్పిన దాన్ని చేయటంపై దృడ నిర్ణయం చేసుకుని ఉంటే (చేయండి).
アラビア語 クルアーン注釈:
本諸節の功徳:
• ثبوت الرؤيا شرعًا، وجواز تعبيرها.
కల ధర్మబద్దంగా నిరూపించబడింది మరియు దాని తాత్పర్యం తెలియపరచటానికి అనుమతి ఉన్నది.

• مشروعية كتمان بعض الحقائق إن ترتب على إظهارها شيءٌ من الأذى.
కొన్ని వాస్తవాలను బహిర్గతం చేయటంలో ఏదైన కీడు సంభవించే భయం ఉంటే దాన్ని దాచిపెట్టడం ధర్మబద్దం చేయబడింది.

• بيان فضل ذرية آل إبراهيم واصطفائهم على الناس بالنبوة.
ఇబ్రాహీం సంతతి ప్రాముఖ్యత మరియు వారిని ఫ్రజలపై దైవదౌత్యం ద్వారా ఎన్నుకునే ప్రకటన.

• الميل إلى أحد الأبناء بالحب يورث العداوة والحسد بين الإِخوة.
కుమారుల్లో ఏ ఒకరి వైపు ప్రేమతో మొగ్గు చూపటం సోదరుల మధ్య శతృత్వమును,అసూయను కలిగిస్తుంది.

 
対訳 節: (10) 章: ユースフ章
章名の目次 ページ番号
 
クルアーンの対訳 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - 対訳の目次

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

閉じる