Check out the new design

クルアーンの対訳 - クルアーン簡潔注釈(テルグ語対訳) * - 対訳の目次


対訳 節: (109) 章: 蜜蜂章
لَا جَرَمَ اَنَّهُمْ فِی الْاٰخِرَةِ هُمُ الْخٰسِرُوْنَ ۟
వాస్తవానికి నిశ్చయంగా వారు ప్రళయదినాన విశ్వాసము తరువాత తమ అవిశ్వాసం వలన స్వయంగా నష్టపోతారు. ఒక వేళ వారు తమ మొదటి విశ్వాసముపై ఉండి ఉంటే స్వర్గములో ప్రవేశించి ఉండేవారు.
アラビア語 クルアーン注釈:
本諸節の功徳:
• الترخيص للمُكرَه بالنطق بالكفر ظاهرًا مع اطمئنان القلب بالإيمان.
హృదయము విశ్వాసముతో సంతృప్తి చెంది ఉండటంతోపాటు అవిశ్వాసమాటలను బహిర్గతంగా పలకటానికి బలవంతం చేయబడిన వారికి అనుమతి.

• المرتدون استوجبوا غضب الله وعذابه؛ لأنهم استحبوا الحياة الدنيا على الآخرة، وحرموا من هداية الله، وطبع الله على قلوبهم وسمعهم وأبصارهم، وجعلوا من الغافلين عما يراد بهم من العذاب الشديد يوم القيامة.
(విశ్వాసము నుండి) మరలిపోయిన వారికి అల్లాహ్ ఆగ్రహం,ఆయన శిక్ష అనివార్యం చేయబడినది. ఎందుకంటే వారు పరలోకమునకు బదులుగా ఇహలోక జీవితమును ఇష్టపడ్డారు.అల్లాహ్ మార్గదర్శకత్వాన్ని కోల్పోయారు.వారి హృదయములపై,వారి చెవులపై,వారి చూపులపై సీలు వేయబడింది. ప్రళయదినాన వారి కొరకు నిర్ణయించబడిన కఠిన శిక్ష నుండి వారు పరధ్యానంలో ఉంచబడ్డారు.

• كَتَبَ الله المغفرة والرحمة للذين آمنوا، وهاجروا من بعد ما فتنوا، وصبروا على الجهاد.
విశ్వసించి బాధింపబడిన తరువాత హిజ్రత్ చేసి ధర్మ పోరాటంలో సహనం చూపిన వారి కొరకు అల్లాహ్ క్షమాపణను,కారుణ్యమును వ్రాసివేశాడు.

 
対訳 節: (109) 章: 蜜蜂章
章名の目次 ページ番号
 
クルアーンの対訳 - クルアーン簡潔注釈(テルグ語対訳) - 対訳の目次

- Tafsir Center for Quranic Studies - 発行

閉じる