Check out the new design

クルアーンの対訳 - クルアーン簡潔注釈(テルグ語対訳) * - 対訳の目次


対訳 節: (150) 章: 婦人章
اِنَّ الَّذِیْنَ یَكْفُرُوْنَ بِاللّٰهِ وَرُسُلِهٖ وَیُرِیْدُوْنَ اَنْ یُّفَرِّقُوْا بَیْنَ اللّٰهِ وَرُسُلِهٖ وَیَقُوْلُوْنَ نُؤْمِنُ بِبَعْضٍ وَّنَكْفُرُ بِبَعْضٍ ۙ— وَّیُرِیْدُوْنَ اَنْ یَّتَّخِذُوْا بَیْنَ ذٰلِكَ سَبِیْلًا ۙ۟
నిశ్చయంగా అల్లాహ్ ను అవిశ్వసించేవారు మరియు ఆయన ప్రవక్తలను అవిశ్వసించేవారు మరియు అల్లాహ్ కు,ఆయన ప్రవక్తలకు మధ్య ఆయనను విశ్వసించి,వారిని తిరస్కరించి బేదభావమును చూపగోరేవారు మరియు వారు ఇలా పలుకుతారు : మేము కొంత మంది ప్రవక్తలను విశ్వసిస్తున్నాము మరియు వారిలో నుండి కొంత మందిని తిరస్కరిస్తున్నాము. మరియు వారు అవిశ్వాసము మరియు విశ్వాసము మధ్య ఒక మార్గమును అది వారిని రక్షిస్తుందని భావించి తయారు చేసుకోదలిచారు.
アラビア語 クルアーン注釈:
本諸節の功徳:
• يجوز للمظلوم أن يتحدث عن ظلمه وظالمه لمن يُرْجى منه أن يأخذ له حقه، وإن قال ما لا يسر الظالم.
పీడితుడు తనకు జరిగిన అన్యాయమును గురించి మరియు తనపై హింసకు పాల్పడిన వాడి గురించి తన హక్కును ఇప్పిస్తాడని నమ్మకం ఉన్న వ్యక్తి వద్ద మాట్లాడటం సమ్మతమే ఒక వేళ అతను హింసించిన వాడికి సంతోషమును కలిగించని మాట మాట్లాడినా సరే.

• حض المظلوم على العفو - حتى وإن قدر - كما يعفو الرب - سبحانه - مع قدرته على عقاب عباده.
మన్నించటం పై పీడితుడిని ప్రోత్సహించటం చివరికి ఒక వేళ అతను (శిక్షంచే) సామర్ధ్యం ఉన్నా కూడా ఎలాగైతే పరిశుద్ధుడైన ప్రభువు తన దాసులకు శిక్షించే సామర్ధ్యం ఉండి కూడా మన్నించి వేస్తాడు.

• لا يجوز التفريق بين الرسل بالإيمان ببعضهم دون بعض، بل يجب الإيمان بهم جميعًا.
విశ్వాసం విషయంలో ప్రవక్తల మధ్య కొందరిని వదిలి కొందరిపై విశ్వాసము చూపి భేదభావము చూపటం సమ్మతం కాదు. కాని వారందరిపై విశ్వాసమును చూపటం తప్పనిసరి.

 
対訳 節: (150) 章: 婦人章
章名の目次 ページ番号
 
クルアーンの対訳 - クルアーン簡潔注釈(テルグ語対訳) - 対訳の目次

- Tafsir Center for Quranic Studies - 発行

閉じる