クルアーンの対訳 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - 対訳の目次


対訳 節: (50) 章: 食卓章
اَفَحُكْمَ الْجَاهِلِیَّةِ یَبْغُوْنَ ؕ— وَمَنْ اَحْسَنُ مِنَ اللّٰهِ حُكْمًا لِّقَوْمٍ یُّوْقِنُوْنَ ۟۠
ఏమీ వారు తమ మనోవాంఛలకు అనుసరణగా తీర్పునిచ్చే విగ్రహారాధకులైన అజ్ఞానుల తీర్పును కోరుకుంటూ మీ తీర్పు నుండి విముఖత చూపుతున్నారా ?! అల్లాహ్ గురించి,ఆయన తన ప్రవక్తపై అవతరింపజేసిన వాటి గురించి అర్ధం చేసుకునే వారైన నమ్మకమును కలిగిన వారి వద్ద అల్లాహ్ కన్న మంచిగా తీర్పు ఇచ్చేవాడు ఎవడూ ఉండడు. తమ మనోవాంఛలకు అనుగుణంగా ఉండే వాటిని - అవి ఒక వేళ అసత్యమైన సరే - తప్ప స్వీకరించని వారైన అజ్ఞానులు మరియు మనోవాంఛలను అనుసరించే వారి వద్ద కాదు.
アラビア語 クルアーン注釈:
本諸節の功徳:
• الأنبياء متفقون في أصول الدين مع وجود بعض الفروق بين شرائعهم في الفروع.
దైవ ప్రవక్తలు ఫురూ విషయంలో తమ షరీఅత్ లలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికి ధర్మ నియమాల్లో (ఉసూల్ విషయంలో) ఒక్కటే.

• وجوب تحكيم شرع الله والإعراض عمّا عداه من الأهواء.
అల్లాహ్ ధర్మ శాసనం ప్రకారం తీర్పునివ్వటం మరియు అవి కాకుండా వేరేవైన మనోవాంఛల నుండి విముఖత చూపటం తప్పనిసరి.

• ذم التحاكم إلى أحكام أهل الجاهلية وأعرافهم.
అజ్ఞానుల తీర్పులను వారి ఆచారాలను ఖండించటం జరిగింది.

 
対訳 節: (50) 章: 食卓章
章名の目次 ページ番号
 
クルアーンの対訳 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - 対訳の目次

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

閉じる