クルアーンの対訳 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - 対訳の目次


対訳 節: (136) 章: 高壁章
فَانْتَقَمْنَا مِنْهُمْ فَاَغْرَقْنٰهُمْ فِی الْیَمِّ بِاَنَّهُمْ كَذَّبُوْا بِاٰیٰتِنَا وَكَانُوْا عَنْهَا غٰفِلِیْنَ ۟
వారిని నాశనం చేయటం కొరకు నిర్ణీత సమయం వచ్చినప్పుడు వారు అల్లాహ్ మహిమలను తిరస్కరించటం వలన,ఎటువంటి సందేహం లేని సత్యంను నిర్దేశించే వాటినుండి వారి విముఖత వలన మేము వారిని సముద్రంలో ముంచటం ద్వారా వారిపై మా శిక్షను కురిపించాము.
アラビア語 クルアーン注釈:
本諸節の功徳:
• الخير والشر والحسنات والسيئات كلها بقضاء الله وقدره، لا يخرج منها شيء عن ذلك.
మేలు,కీడు,పుణ్యాలు,పాపాలు అన్నీ అల్లాహ్ నిర్ణయం వలన,అతని విధివ్రాత వలన జరుగుతాయి. దాని నుండి వాటిలోంచి ఏవి బయటకు తొలగవు.

• شأن الناس في وقت المحنة والمصائب اللجوء إلى الله بدافع نداء الإيمان الفطري.
పరీక్షలు,ఆపదల సమయంలో విశ్వాసము యొక్క స్వాభావిక పిలుపు ద్వారా అల్లాహ్ రక్షణలో చేరటం ప్రజల వైఖరి అవుతుంది.

• يحسن بالمؤمن تأمل آيات الله وسننه في الخلق، والتدبر في أسبابها ونتائجها.
అల్లాహ్ సూచనల్లో,సృష్టితాల విషయంలో ఆయన సంప్రదాయాల్లో యోచించటం,వాటి కారకాల్లో,వాటి ఫలితాల్లో యోచించటం విశ్వాసపరునికి ఉత్తమం.

• تتلاشى قوة الأفراد والدول أمام قوة الله العظمى، والإيمان بالله هو مصدر كل قوة.
అల్లాహ్ గొప్ప శక్తి ముందు వ్యక్తుల,రాజ్యాల శక్తి మసకబారుతుంది. అల్లాహ్ పై విశ్వాసం అన్ని శక్తులకు మూలము.

• يكافئ الله تعالى عباده المؤمنين الصابرين بأن يمكِّنهم في الأرض بعد استضعافهم.
అల్లాహ్ సహనమును పాటించే విశ్వాసపరులైన తన దాసులను భూమండలంలో బలహీనులుగా భావించబడిన తరువాత వారికి అధికారమును ప్రసాదిస్తాడు.

 
対訳 節: (136) 章: 高壁章
章名の目次 ページ番号
 
クルアーンの対訳 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - 対訳の目次

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

閉じる