ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ


ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಶ್ಲೋಕ: (170) ಅಧ್ಯಾಯ: ಸೂರ ಅಲ್- ಬಕರ
وَاِذَا قِیْلَ لَهُمُ اتَّبِعُوْا مَاۤ اَنْزَلَ اللّٰهُ قَالُوْا بَلْ نَتَّبِعُ مَاۤ اَلْفَیْنَا عَلَیْهِ اٰبَآءَنَا ؕ— اَوَلَوْ كَانَ اٰبَآؤُهُمْ لَا یَعْقِلُوْنَ شَیْـًٔا وَّلَا یَهْتَدُوْنَ ۟
ఈ విశ్వాసులందరితో మీరు అల్లాహ్ అవతరింపజేసిన సన్మార్గమును,జ్యోతిని అనుసరించండి అని అన్నప్పుడు మొండి పట్టుదల కలవారు ఇలా అంటారు : అది కాదు మేము విశ్వాసాల విషయంలో,సంప్రదాయాల్లో మా తాతముత్తాతలను దేనిపైనైతే మేము పొందామో దానిని అనుసరిస్తాము,ఒకవేళ వారి తాతముత్తాతలు సన్మార్గమును,జ్యోతిని కొంచెం కూడా అర్దం చేసుకోకుండా, అల్లాహ్ ఇష్టపడిన సత్యం వైపునకు మరలి పోకుండా ఉంటే కూడా వారు వారినే అనుసరిస్తారా?!.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
ಈ ಪುಟದಲ್ಲಿರುವ ಶ್ಲೋಕಗಳ ಉಪಯೋಗಗಳು:
• أكثر ضلال الخلق بسبب تعطيل العقل، ومتابعة من سبقهم في ضلالهم، وتقليدهم بغير وعي.
బుద్ధిలేమితనము,తమ పూర్వికుల అప మార్గమను అనుసరించటం,అవగాహన లేకుండా అనుకరించడం వలనే సృష్టి యొక్క మార్గభష్టత ఎక్కువగా ఉంటుంది.

• عدم انتفاع المرء بما وهبه الله من نعمة العقل والسمع والبصر، يجعله مثل من فقد هذه النعم.
మనిషి అల్లాహ్ ప్రసాదించిన బుద్ధి,వినికిడి,చూపు లాంటి అనుగ్రహాల ద్వారా లబ్ది పొందక పోవటం అతనిని అనుగ్రహాలను పోగొట్టుకున్న వాడి మాదిరిగా చేస్తుంది.

• من أشد الناس عقوبة يوم القيامة من يكتم العلم الذي أنزله الله، والهدى الذي جاءت به رسله تعالى.
అల్లాహ్ అవతరింప జేసిన జ్ఞానమును,ఆయన ప్రవక్తలు తీసుకుని వచ్చిన సన్మార్గమును దాచి వేసేవాడు ప్రళయదినాన ప్రజల్లోంచి కఠిన శిక్షను అనుభవిస్తాడు.

• من نعمة الله تعالى على عباده المؤمنين أن جعل المحرمات قليلة محدودة، وأما المباحات فكثيرة غير محدودة.
తన దాసుల్లోంచి విశ్వాసులపై ఆయన నిషిద్ధ వస్తువులను తక్కువగా,పరిమితంగా చేయటం,అనుమతించబడిన వాటిని ఎక్కువగా,అపరిమితంగా చేయటం అల్లాహ్ అనుగ్రహాల్లోంచివి.

 
ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಶ್ಲೋಕ: (170) ಅಧ್ಯಾಯ: ಸೂರ ಅಲ್- ಬಕರ
ಅಧ್ಯಾಯಗಳ ವಿಷಯಸೂಚಿ ಪುಟ ಸಂಖ್ಯೆ
 
ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

ಮುಚ್ಚಿ