ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ


ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಶ್ಲೋಕ: (117) ಅಧ್ಯಾಯ: ಸೂರ ಅತ್ತೌಬ
لَقَدْ تَّابَ اللّٰهُ عَلَی النَّبِیِّ وَالْمُهٰجِرِیْنَ وَالْاَنْصَارِ الَّذِیْنَ اتَّبَعُوْهُ فِیْ سَاعَةِ الْعُسْرَةِ مِنْ بَعْدِ مَا كَادَ یَزِیْغُ قُلُوْبُ فَرِیْقٍ مِّنْهُمْ ثُمَّ تَابَ عَلَیْهِمْ ؕ— اِنَّهٗ بِهِمْ رَءُوْفٌ رَّحِیْمٌ ۟ۙ
నిశ్చయంగా అల్లాహ్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కపటులకు తబూక్ యుద్ధము నుండి వెనుక ఉండిపోయే విషయంలో అనుమతి ఇచ్చినందుకు మన్నించివేశాడు.మరియు ముహాజిరులు,అన్సారులు ఎవరైతే దాని నుండి వెనుక ఉండలేదు,కాని తబూక్ యుద్ధములో ఎండ తీవ్రత,తక్కువ బలము,శతృవుల అధిక బలము ఉండి కూడా వారు ఆయనను అనుసరించారు, వారినీ మన్నించాడు.వారిలోంచి ఒక వర్గము హృదయాలు మగ్గటానికి దగ్గరైన తరువాత వారు యుద్ధమును అందులో ఉన్న వారి పెద్ద కష్టము వలన దాన్ని వదలటానికి పూనుకున్నారు.ఆతరువాత అల్లాహ్ వారికి స్థిరత్వమును,యుద్ధమునకు బయలుదేరటానికి భాగ్యమును కలిగించాడు,వారిని మన్నించాడు.నిశ్చయంగా పరిశుద్ధుడైన ఆయన వారిపై దయ చూపేవాడు,కనికరించేవాడు.వారికి పశ్చాత్తప్పడే అనుగ్రహం కలిగించటం ,దానిని వారి నుండి స్వీకరించటం ఆయన కారుణ్యములో నుండే.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
ಈ ಪುಟದಲ್ಲಿರುವ ಶ್ಲೋಕಗಳ ಉಪಯೋಗಗಳು:
• بطلان الاحتجاج على جواز الاستغفار للمشركين بفعل إبراهيم عليه السلام.
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం చర్యను బట్టి ముష్రికుల కొరకు మన్నింపు వేడుకోవటం సమ్మతము అని వాదించటం సరికాదు.

• أن الذنوب والمعاصي هي سبب المصائب والخذلان وعدم التوفيق.
నిశ్ఛయంగా పాపకార్యాలు,అవిధేయకార్యాలు ఆపదలకు,పరాభవమునకు,దౌర్భాగ్యమునకు కారణము.

• أن الله هو مالك الملك، وهو ولينا، ولا ولي ولا نصير لنا من دونه.
నిశ్చయంగా అల్లాహ్ ఆయనే సామ్రాజ్యమునకు యజమాని.మరియు ఆయనే మన సంరక్షకుడు,ఆయన కాకుండా ఎవరూ మన కొరకు సంరక్షకుడు కానీ,సహాయకుడు కానీ లేడు.

• بيان فضل أصحاب النبي صلى الله عليه وسلم على سائر الناس.
ప్రజలందరి పై దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల ప్రాముఖ్యత ప్రకటన.

 
ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಶ್ಲೋಕ: (117) ಅಧ್ಯಾಯ: ಸೂರ ಅತ್ತೌಬ
ಅಧ್ಯಾಯಗಳ ವಿಷಯಸೂಚಿ ಪುಟ ಸಂಖ್ಯೆ
 
ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

ಮುಚ್ಚಿ