وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - پێڕستی وه‌رگێڕاوه‌كان


وه‌رگێڕانی ماناكان ئایه‌تی: (157) سوره‌تی: سورەتی الأنعام
اَوْ تَقُوْلُوْا لَوْ اَنَّاۤ اُنْزِلَ عَلَیْنَا الْكِتٰبُ لَكُنَّاۤ اَهْدٰی مِنْهُمْ ۚ— فَقَدْ جَآءَكُمْ بَیِّنَةٌ مِّنْ رَّبِّكُمْ وَهُدًی وَّرَحْمَةٌ ۚ— فَمَنْ اَظْلَمُ مِمَّنْ كَذَّبَ بِاٰیٰتِ اللّٰهِ وَصَدَفَ عَنْهَا ؕ— سَنَجْزِی الَّذِیْنَ یَصْدِفُوْنَ عَنْ اٰیٰتِنَا سُوْٓءَ الْعَذَابِ بِمَا كَانُوْا یَصْدِفُوْنَ ۟
మరియు మీరు ఇలా అనకుండా ఉండటానికి : ఒక వేళ అల్లాహ్ క్రైస్తవులు,యూదులపై గ్రంధాన్ని అవతరింప జేసినట్లు మన పై అవతరింపజేసి ఉంటే మేము వారి కన్నా ఎక్కువగా స్థిరత్వాన్ని కలిగి ఉండే వాళ్ళము. వాస్తవానికి అల్లాహ్ మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మీ భాషలో అవతరింపజేసిన గ్రంధం వచ్చినది. అది స్పష్టమైన వాదన,సత్యం వైపు మార్గ దర్శకము,ఉమ్మత్ కొరకు కారుణ్యము. అయితే మీరు బలహీన సాకులు చూపకండి,తప్పుడు కారణాలు తెలపకండి. అల్లాహ్ ఆయతులను తిరస్కరించే వాడు,వాటి నుండి మరలి పోయే వాడి కన్న పెద్ద దుర్మార్గుడు ఇంకొకడుండడు. మా ఆయతుల నుండి మరలి పోయే వారిని వారి మరలిపోవటంకు,వారి విముఖతకు ప్రతిఫలంగా నరకంలో ప్రవేశింపజేసి తొందరలోనే మేము కఠినంగా శిక్షిస్తాము.
تەفسیرە عەرەبیەکان:
سوودەکانی ئایەتەکان لەم پەڕەیەدا:
• لا يجوز التصرف في مال اليتيم إلّا في حدود مصلحته، ولا يُسلَّم ماله إلّا بعد بلوغه الرُّشْد.
అనాధల సొమ్మును ఉపయోగించటం ధర్మసమ్మతం కాదు. కాని అతని ప్రయోజనము పరిదిలో ఉండి ఉపయోగించవచ్చు.అతని సొమ్మును అతను యవ్వనమునకు చేరుకున్న తరువాత అతనికి అప్పజెప్పాలి.

• سبل الضلال كثيرة، وسبيل الله وحده هو المؤدي إلى النجاة من العذاب.
అపమార్గాలు చాలా ఉన్నవి. మరియు ఏక దైవమైన అల్లాహ్ మార్గము శిక్ష నుండి పరిరక్షించటానికి మార్గం చూపుతుంది.

• اتباع هذا الكتاب علمًا وعملًا من أعظم أسباب نيل رحمة الله.
ఈ గ్రంధమును జ్ఞానపరంగా,ఆచరణపరంగా అనుసరించటం అల్లాహ్ కారుణ్యమును పొందే కారకాల్లోంచి గొప్ప కారకం.

 
وه‌رگێڕانی ماناكان ئایه‌تی: (157) سوره‌تی: سورەتی الأنعام
پێڕستی سوره‌ته‌كان ژمارەی پەڕە
 
وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - پێڕستی وه‌رگێڕاوه‌كان

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

داخستن