पवित्र कुरअानको अर्थको अनुवाद - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - अनुवादहरूको सूची


अर्थको अनुवाद श्लोक: (69) सूरः: सूरतुन्निसा
وَمَنْ یُّطِعِ اللّٰهَ وَالرَّسُوْلَ فَاُولٰٓىِٕكَ مَعَ الَّذِیْنَ اَنْعَمَ اللّٰهُ عَلَیْهِمْ مِّنَ النَّبِیّٖنَ وَالصِّدِّیْقِیْنَ وَالشُّهَدَآءِ وَالصّٰلِحِیْنَ ۚ— وَحَسُنَ اُولٰٓىِٕكَ رَفِیْقًا ۟ؕ
మరియు ఎవరైతే అల్లాహ్ పై,ఆయన ప్రవక్త పై విధేయత చూపుతాడో వాడు స్వర్గ ప్రవేశముతో అల్లాహ్ అనుగ్రహించిన దైవ ప్రవక్తలతో పాటు మరియు దైవ ప్రవక్తలు తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించి దాని ప్రకారం ఆచరించిన సత్యసందులతో పాటు మరియు అల్లాహ్ మార్గములో యుద్ధం చేసిన అమరవీరులతో పాటు మరియు తమ అంతర,బాహ్యాలు సరై,వారి ఆచరణలు సరిగా ఉన్న సద్వర్తనులతో పాటు ఉంటాడు. స్వర్గంలో వారందరితో సాంగత్యం ఉండటం ఎంత మంచిది.
अरबी व्याख्याहरू:
यस पृष्ठको अायतहरूका लाभहरूमध्येबाट:
• فعل الطاعات من أهم أسباب الثبات على الدين.
విధేయత కార్యాలు చేయటం ధర్మం పై నిలకడ చూపటం యొక్క ప్రముఖ కారకాల్లోంచి.

• أخذ الحيطة والحذر باتخاذ جميع الأسباب المعينة على قتال العدو، لا بالقعود والتخاذل.
శతృవులతో పోరాడటంపై సహాయక కారకాలన్నింటిని ఎంచుకుని రక్షణ,జాగ్రత్త తీసుకోవటం. కూర్చుని పరస్పర సహాయమును వదిలివేసి కాదు.

• الحذر من التباطؤ عن الجهاد وتثبيط الناس عنه؛ لأن الجهاد أعظم أسباب عزة المسلمين ومنع تسلط العدو عليهم.
ధర్మపోరాటం నుండి వెనుక ఉండటం మరియు ప్రజలను దాని నుండి ఆపటం పై వారింపు; ఎందుకంటే ధర్మపోరాటం ముస్లిముల గౌరవమునకు మరియు శతృవులు వారిపై ఆధిక్యత చూపటం నుండి ఆపటమునకు పెద్ద కారణం.

 
अर्थको अनुवाद श्लोक: (69) सूरः: सूरतुन्निसा
अध्यायहरूको (सूरःहरूको) सूची رقم الصفحة
 
पवित्र कुरअानको अर्थको अनुवाद - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - अनुवादहरूको सूची

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

बन्द गर्नुस्