Check out the new design

पवित्र कुरअानको अर्थको अनुवाद - पवित्र कुर्आनको संक्षिप्त व्याख्याको तेलुगु भाषामा अनुवाद । * - अनुवादहरूको सूची


अर्थको अनुवाद सूरः: र्रहमान   श्लोक:
فِیْهِنَّ خَیْرٰتٌ حِسَانٌ ۟ۚ
ఈ స్వర్గ వనముల్లో ఉత్తమ గుణవంతులైన,మంచి రూపురేకలు కల స్త్రీలు ఉంటారు.
अरबी व्याख्याहरू:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
अरबी व्याख्याहरू:
حُوْرٌ مَّقْصُوْرٰتٌ فِی الْخِیَامِ ۟ۚ
తమకు భద్రతగా డేరాలలో పరదాలు కప్పబడిన హూర్ లు ఉంటారు.
अरबी व्याख्याहरू:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
अरबी व्याख्याहरू:
لَمْ یَطْمِثْهُنَّ اِنْسٌ قَبْلَهُمْ وَلَا جَآنٌّ ۟ۚ
వారి భర్తల కన్న ముందు ఏ మానవుడు గాని ఏ జిన్ను గాని వారి దగ్గరకు వచ్చి ఉండడు.
अरबी व्याख्याहरू:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
अरबी व्याख्याहरू:
مُتَّكِـِٕیْنَ عَلٰی رَفْرَفٍ خُضْرٍ وَّعَبْقَرِیٍّ حِسَانٍ ۟ۚ
వారు ఆకుపచ్చని గలాఫులతో కప్పబడిన దిండ్లకు అనుకుని మరియు అందమైన తివాచీలపై ఉంటారు.
अरबी व्याख्याहरू:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
अरबी व्याख्याहरू:
تَبٰرَكَ اسْمُ رَبِّكَ ذِی الْجَلٰلِ وَالْاِكْرَامِ ۟۠
తన దాసులపై ఘనత గల,ఉపకారము చేసే,అనుగ్రహాలు కలిగించే నీ ప్రభువు పేరు అధికంగా,చాలా మేలైనది.
अरबी व्याख्याहरू:
यस पृष्ठको अायतहरूका लाभहरूमध्येबाट:
• دوام تذكر نعم الله وآياته سبحانه موجب لتعظيم الله وحسن طاعته.
అల్లాహ్ అనుగ్రహములను మరియు పరిశుద్ధుడైన ఆయన ఆయతులను అనునిత్యము గుర్తు చేసుకోవటం అల్లాహ్ యొక్క ఘనతను తెలపటమునకు మరియు ఆయన విధేయతను మంచిగా చేయటమునకు అవసరము.

• انقطاع تكذيب الكفار بمعاينة مشاهد القيامة.
ప్రళయమును కళ్ళ ముందట చూడటం ద్వారా అవిశ్వాసపరుల తిరస్కారము అంతమైపోతుంది.

• تفاوت درجات أهل الجنة بتفاوت أعمالهم.
స్వర్గవాసుల స్థానాల్లో వ్యత్యాసం వారి కర్మల వ్యత్యాసం పరంగా ఉంటుంది.

 
अर्थको अनुवाद सूरः: र्रहमान
अध्यायहरूको (सूरःहरूको) सूची رقم الصفحة
 
पवित्र कुरअानको अर्थको अनुवाद - पवित्र कुर्आनको संक्षिप्त व्याख्याको तेलुगु भाषामा अनुवाद । - अनुवादहरूको सूची

मर्क्ज तफ्सीर लिद्दिरासात अल-कुर्आनियह द्वारा प्रकाशित ।

बन्द गर्नुस्