ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - පරිවර්තන පටුන


අර්ථ කථනය වාක්‍යය: (7) පරිච්ඡේදය: සූරා අල් ෆාතිහා
صِرَاطَ الَّذِیْنَ اَنْعَمْتَ عَلَیْهِمْ ۙ۬— غَیْرِ الْمَغْضُوْبِ عَلَیْهِمْ وَلَا الضَّآلِّیْنَ ۟۠
నీ దాసుల్లోంచి వారి మార్గము ఎవరినైతే నీవు సన్మార్గము ద్వారా అనుగ్రహించినావో, అనగా : దైవ ప్రవక్తలు, సత్యవంతులు, అమరులు, సద్వర్తనులు.మరియు అటువంటి వారి సహచర్యం ఎంతో మేలైనది. నీ ఆగ్రహానికి గురైన వారి మార్గం కాకుండా అంటే సత్యాన్ని తెలుసుకున్నప్పటికి దానిపై ఆచరించకుండా అల్లాహ్ ఆగ్రహానికి గురైన వారు, ఉదాహరణకు యూదులు . మరియు మార్గభ్రష్టులైన వారి మార్గం కాకుండా అంటే రుజుమార్గాన్ని అవలంభించకుండా అతిగా ప్రవర్తిస్తూ అపమార్గానికి లోనైన వారు, ఉదాహరణకు క్రైస్తవులు.
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
මෙ⁣ම පිටුවේ තිබෙන වැකිවල ප්‍රයෝජන:
• افتتح الله تعالى كتابه بالبسملة؛ ليرشد عباده أن يبدؤوا أعمالهم وأقوالهم بها طلبًا لعونه وتوفيقه.
తన దాసులకు వారి ఆచరణలు మరియు పలుకులను ఆయన పేరుతో ప్రారంభించి,ఆయన సహాయాన్ని మరియు ఆయన అనుగ్రహాన్ని పొందవలెనని సూచించటానికి మహోన్నతుడైన అల్లాహ్ తన గ్రంధాన్ని బిస్మిల్లాహ్ తో ఆరంభించాడు.

• من هدي عباد الله الصالحين في الدعاء البدء بتمجيد الله والثناء عليه سبحانه، ثم الشروع في الطلب.
సద్వర్తనులైన అల్లాహ్ యొక్క దాసుల పద్దతి ఏమనగా ముందుగా అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని మరియు ఆయన పవిత్రతను కొనియాడి దాని తరువాత వారు తమ ప్రార్థనలను ప్రారంభించేవారు.

• تحذير المسلمين من التقصير في طلب الحق كالنصارى الضالين، أو عدم العمل بالحق الذي عرفوه كاليهود المغضوب عليهم.
సత్యాన్వేషణలో అశ్రద్ద వహించి మార్గ భ్రష్ఠులైన క్రైస్తవుల వలె విఫలురు కారాదనీ, మరియు అల్లాహ్ యొక్క ఆగ్రహం వచ్చి పడిన ఆ యూదుల మాదిరిగా, ఎవరైతే ‘ఇది సత్యము’ అని తెలిసి కూడా దానిపై ఆచరించకుండా ఉండిపోయినారో, వారి మాదిరిగా కారాదనీ హెచ్చరించబడుతున్నది.

• دلَّت السورة على أن كمال الإيمان يكون بإخلاص العبادة لله تعالى وطلب العون منه وحده دون سواه.
కేవలం మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఆరాధన చేయటం మరియు సహాయం కొరకు ఆయనను మాత్రమే అర్ధించటం ద్వారా విశ్వాసం పరిపూర్ణమవుతుందని ఈ సూరహ్ తెలియజేస్తున్నది.

 
අර්ථ කථනය වාක්‍යය: (7) පරිච්ඡේදය: සූරා අල් ෆාතිහා
සූරා පටුන පිටු අංක
 
ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - පරිවර්තන පටුන

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

වසන්න