ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - පරිවර්තන පටුන


අර්ථ කථනය වාක්‍යය: (128) පරිච්ඡේදය: සූරා අන් නහ්ල්
اِنَّ اللّٰهَ مَعَ الَّذِیْنَ اتَّقَوْا وَّالَّذِیْنَ هُمْ مُّحْسِنُوْنَ ۟۠
నిశ్చయంగా అల్లాహ్ అవిధేయ కార్యాలను వదిలి తనతో భయపడేవారితోపాటు,విధేయకార్యాలను పాటించి,వారికి ఆదేశించబడిన వాటిని పాటించి సజ్జనులైన వారితో పాటు ఉంటాడు. ఆయనే సహాయము,మద్దతు ద్వారా వారికి తోడుగా ఉంటాడు.
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
මෙ⁣ම පිටුවේ තිබෙන වැකිවල ප්‍රයෝජන:
• اقتضت رحمة الله أن يقبل توبة عباده الذين يعملون السوء من الكفر والمعاصي، ثم يتوبون ويصلحون أعمالهم، فيغفر الله لهم.
అల్లాహ్ తన దాసుల్లోంచి ఎవరైతే అవిశ్వాసము,అవిధేయతలు లాంటి దుష్కర్మలకు పాల్పడి ఆ తరువాత వారు పశ్చాత్తాప్పడి తమ కర్మలను సంస్కరించుకుంటారో వారి పశ్చాత్తాపమును స్వీకరించాలని అల్లాహ్ కారుణ్యం నిర్ణయిస్తుంది. అప్పుడు అల్లాహ్ వారిని మన్నించివేస్తాడు.

• يحسن بالمسلم أن يتخذ إبراهيم عليه السلام قدوة له.
ఒక ముస్లిం ఇబ్రాహీం అలైహిస్సలాంను తన కొరకు నమూనాగా తీసుకోవటం మంచిది.

• على الدعاة إلى دين الله اتباع هذه الطرق الثلاث: الحكمة، والموعظة الحسنة، والمجادلة بالتي هي أحسن.
అల్లాహ్ ధర్మం వైపు పిలిచే వారు ఈ మూడు మార్గములను అనుసరించటం తప్పని సరి : వివేకము,మంచి హితబోధన,ఏది ఉత్తమమైనదో దాని ద్వారా వాదించటం.

• العقاب يكون بالمِثْل دون زيادة، فالمظلوم منهي عن الزيادة في عقوبة الظالم.
శిక్ష పెరగకుండా దాని మాదిరిగానే ఉంటుంది. హింసకు గురైనవాడు హింసించిన వాడికి శిక్షించటంలో ఎక్కువ చేయటం నుండి వారించబడ్డాడు.

 
අර්ථ කථනය වාක්‍යය: (128) පරිච්ඡේදය: සූරා අන් නහ්ල්
සූරා පටුන පිටු අංක
 
ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - පරිවර්තන පටුන

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

වසන්න