Check out the new design

ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - ශුද්ධ වූ අල්කුර්ආන් අර්ථ විවරණයේ සංෂිප්ත අනුවාදය - තෙලුගු පරිවර්තනය * - පරිවර්තන පටුන


අර්ථ කථනය වාක්‍යය: (111) පරිච්ඡේදය: අල් මාඉදා
وَاِذْ اَوْحَیْتُ اِلَی الْحَوَارِیّٖنَ اَنْ اٰمِنُوْا بِیْ وَبِرَسُوْلِیْ ۚ— قَالُوْۤا اٰمَنَّا وَاشْهَدْ بِاَنَّنَا مُسْلِمُوْنَ ۟
నాపై,నీపై విశ్వాసమును కనబరచమని హవారీల మనస్సులో వేసి నీ కొరకు సహాయకులను ఏర్పాటు చేసి నేను నీకు ప్రసాదించిన ఆ అనుగ్రహాన్ని గుర్తు చేసుకో.అయితే వారు ఆ బాధ్యతను నెరవేర్చారు,స్వీకరించారు.మేము విశ్వసించాము అన్నారు.ఓ మా ప్రభువా మేము ముస్లిములయ్యామని,నీకు విధేయులయ్యామని నీవు సాక్షం పలుకు.
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
මෙ⁣ම පිටුවේ තිබෙන වැකිවල ප්‍රයෝජන:
• إثبات جمع الله للخلق يوم القيامة جليلهم وحقيرهم.
ప్రళయదినాన మానవుల్లోంచి గొప్ప వారిని ,దిగజారిన వారిని అల్లాహ్ సమావేశ పరుస్తాడని నిరూపణ.

• إثبات بشرية المسيح عليه السلام وإثبات آياته الحسية من إحياء الموتى وإبراء الأكمه والأبرص التي أجراها الله على يديه.
మసీహ్ అలైహిస్సలాం మానవుడని నిరూపణ,మరణించిన వారిని జీవింపచేయటం,గడ్డివారిని,కుష్ఠు వారిని నయం చేయటం,వాటన్నింటిని అల్లాహ్ ఆయన చేతులపై జారీ చేయటం అతని సున్నితమైన సూచనల నిరూపణ.

• بيان أن آيات الأنبياء تهدف لتثبيت الأتباع وإفحام المخالفين، وأنها ليست من تلقاء أنفسهم، بل تأتي بإذن الله تعالى.
ప్రవక్తల మహిమలున్నవి అనుసరించేవారిని దృడపరచటం కొరకు,వ్యతిరేకించే వారి నోళ్ళు మూయించటం కొరకు,అవి వారి తరుపు నుంచి కాదని అల్లాహ్ ఆదేశం మేరకు వస్తాయని తెలియ పరచటానికి ఉన్నవని వివరణ.

 
අර්ථ කථනය වාක්‍යය: (111) පරිච්ඡේදය: අල් මාඉදා
සූරා පටුන පිටු අංක
 
ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - ශුද්ධ වූ අල්කුර්ආන් අර්ථ විවරණයේ සංෂිප්ත අනුවාදය - තෙලුගු පරිවර්තනය - පරිවර්තන පටුන

අල්කුර්ආන් අධ්‍යයන සඳහා වූ තෆ්සීර් මධ්‍යස්ථානය විසින් නිකුත් කරන ලදී.

වසන්න