ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - පරිවර්තන පටුන


අර්ථ කථනය වාක්‍යය: (72) පරිච්ඡේදය: සූරා අල් අඃරාෆ්
فَاَنْجَیْنٰهُ وَالَّذِیْنَ مَعَهٗ بِرَحْمَةٍ مِّنَّا وَقَطَعْنَا دَابِرَ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا وَمَا كَانُوْا مُؤْمِنِیْنَ ۟۠
అయితే మేము హూద్ ను ఆయనతో పాటు ఉన్న విశ్వాసపరులను మా కారుణ్యం ద్వారా రక్షించినాము. మా ఆయతులను (సూచనలను) తిరస్కరించిన వారిని వినాశనం ద్వారా మేము నిర్మూలించాము. వారు విశ్వసించరు. కాని వారు తిరస్కరిస్తారు. అయితే వారు శిక్షార్హులయ్యారు.
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
මෙ⁣ම පිටුවේ තිබෙන වැකිවල ප්‍රයෝජන:
• ينبغي التّحلّي بالصبر في الدعوة إلى الله تأسيًا بالأنبياء عليهم السلام.
అల్లాహ్ వైపు దావత్ కార్యంలో దైవ ప్రవక్తలను సల్లల్లాహు అలైహిముస్సలాం నమూనాగా తీసుకుని సహనాన్ని ఎంచుకోవటం మంచిది.

• من أولويات الدعوة إلى الله الدعوة إلى عبادة الله وحده لا شريك له، ورفض الإشراك به ونبذه.
అల్లాహ్ వైపున దావత్ యొక్క ప్రాధాన్యతల్లో ఒకటి ఏకైక ఎటువంటి సాటి లేని అల్లాహ్ ఆరాధన వైపునకు పిలవటం. మరియు ఆయనతో పాటు సాటి కల్పించటంను రద్దు పరచటం,దానిని విస్మరించటం.

• الاغترار بالقوة المادية والجسدية يصرف صاحبها عن الاستجابة لأوامر الله ونواهيه.
శారీరక బలం,అంగ బలం ద్వార మోసపోవటం అవి అల్లాహ్ ఆదేశాలను,ఆయన వారించిన వాటిని స్పందించకుండా దృష్టిని మరల్చుతాయి.

• النبي يكون من جنس قومه، لكنه من أشرفهم نسبًا، وأفضلهم حسبًا، وأكرمهم مَعْشرًا، وأرفعهم خُلُقًا.
సందేశహరుడు తన జాతి వారిలో నుంచే ఉంటాడు. కాని అతడు వారిలో వంశపరంగా ఉన్నతమైన వాడై,గొప్ప వాడై ఉంటాడు. సామాజిక పరంగా వారి కన్న గౌరవోన్నతుడై ఉంటాడు. గుణాల్లో వారి కన్న గొప్పవాడై ఉంటాడు.

• الأنبياء وورثتهم يقابلون السّفهاء بالحِلم، ويغضُّون عن قول السّوء بالصّفح والعفو والمغفرة.
దైవప్రవక్తలు,వారి వారసులు మూర్ఖులతో సహనం ద్వారా వ్యవహరిస్తారు. చెడు మాటలను క్షమాపణ,మన్నింపు,విమోచనము ద్వారా విస్మరిస్తారు.

 
අර්ථ කථනය වාක්‍යය: (72) පරිච්ඡේදය: සූරා අල් අඃරාෆ්
සූරා පටුන පිටු අංක
 
ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - පරිවර්තන පටුන

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

වසන්න