Check out the new design

แปล​ความหมาย​อัลกุรอาน​ - คำแปลภาษาติลกู สำหรับหนังสืออรรถาธิบายอัลกุรอานอย่างสรุป (อัลมุคตะศ็อร ฟีตัฟซีร อัลกุรอานิลกะรีม) * - สารบัญ​คำแปล


แปลความหมาย​ อายะฮ์: (65) สูเราะฮ์: Yūsuf
وَلَمَّا فَتَحُوْا مَتَاعَهُمْ وَجَدُوْا بِضَاعَتَهُمْ رُدَّتْ اِلَیْهِمْ ؕ— قَالُوْا یٰۤاَبَانَا مَا نَبْغِیْ ؕ— هٰذِهٖ بِضَاعَتُنَا رُدَّتْ اِلَیْنَا ۚ— وَنَمِیْرُ اَهْلَنَا وَنَحْفَظُ اَخَانَا وَنَزْدَادُ كَیْلَ بَعِیْرٍ ؕ— ذٰلِكَ كَیْلٌ یَّسِیْرٌ ۟
మరియు వారు తాము తీసుకుని వచ్చిన తమ ఆహారపు మూటలను విప్పి చూస్తే వారు తమకు తిరిగి ఇవ్వబడిన దాని వెలను (సొమ్మును) చూశారు.అప్పుడు వారు తమ తండ్రితో ఇలా పలికారు : ఈ గౌరవమర్యాదల తరువాత ఈ అజీజుతో (సోదరునితో)మేము ఏమి కోరాలి . మరియు ఇది మా ఆహారపు సామగ్రి వెల దాన్ని అజీజు తన వద్ద నుండి అదనంగా మాకు తిరిగి ఇచ్చేశాడు.మరియు మేము మా ఇంటి వారి కొరకు ఆహారము తీసుకుని వస్తాము.మరియు మీరు అతని గురించి భయపడుతున్న విషయంలో మేము మా సోదరుణికి రక్షణ కల్పిస్తాము.మరియు ఇతని తోడుగా ఉండటం వలన మేము ఒక ఒంటె మోసే బరువు గల ఆహారమును మేము అధికంగా పొందుతాము.అజీజు వద్ద ఒక ఒంటె మోసే బరువు కల ఆహారము అధికంగా పొందటం శులభమైన విషయం.
ตัฟสีรต่างๆ​ ภาษาอาหรับ:
ประโยชน์​ที่​ได้รับ​:
• الأمر بالاحتياط والحذر ممن أُثِرَ عنه غدرٌ، وقد ورد في الحديث الصحيح: ((لَا يُلْدَغُ المُؤْمِنٌ مِنْ جُحْرٍ وَاحِدٍ مَرَّتَيْنِ))، [أخرجه البخاري ومسلم].
మోసానికి గురిచేసే వారి నుండి జాగ్రత్తగా ఉండాలన్న ఆదేశం. సహీహ్ హదీస్ లో ఇలా వచ్చి ఉన్నది విశ్వాసపరుడు ఒకే బిలము నుండి రెండు సార్లు కాటువేయబడదు. దీనిని బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.

• من وجوه الاحتياط التأكد بأخذ المواثيق المؤكدة باليمين، وجواز استحلاف المخوف منه على حفظ الودائع والأمانات.
దృవీకరించబడిన ఒప్పొందాలను ప్రమాణము తీసుకుని దృవీకరించటం జాగ్రత్తవహించే మార్గాల్లోంచిది. అప్పగింతలను,నిక్షేపాల పరిరక్షణలో భయం ఉంటే ప్రమాణములను కోరటం ధర్మ సమ్మతము.

• يجوز لطالب اليمين أن يستثني بعض الأمور التي يرى أنها ليست في مقدور من يحلف اليمين.
ప్రమాణం కోరేవాడు కొన్ని విషయాలు ప్రమాణము చేసేవాడి ఆదీనంలో లేవని భావిస్తే వాటిని మినహాయించటం ప్రమాణం కోరే వాడి కొరకు ధర్మసమ్మతము.

• من الأخذ بالأسباب الاحتياط من المهالك.
ప్రాణాంతకమైన వాటి నుండి జాగ్రత్తపడటం కారకాలను ఎంచుకోవటం లోనిది.

 
แปลความหมาย​ อายะฮ์: (65) สูเราะฮ์: Yūsuf
สารบัญสูเราะฮ์ หมายเลข​หน้า​
 
แปล​ความหมาย​อัลกุรอาน​ - คำแปลภาษาติลกู สำหรับหนังสืออรรถาธิบายอัลกุรอานอย่างสรุป (อัลมุคตะศ็อร ฟีตัฟซีร อัลกุรอานิลกะรีม) - สารบัญ​คำแปล

โดย ศูนย์ตัฟซีรเพื่อการศึกษาอัลกุรอาน

ปิด