Check out the new design

Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm * - Indise ng mga Salin


Salin ng mga Kahulugan Ayah: (59) Surah: Al-Mā’idah
قُلْ یٰۤاَهْلَ الْكِتٰبِ هَلْ تَنْقِمُوْنَ مِنَّاۤ اِلَّاۤ اَنْ اٰمَنَّا بِاللّٰهِ وَمَاۤ اُنْزِلَ اِلَیْنَا وَمَاۤ اُنْزِلَ مِنْ قَبْلُ ۙ— وَاَنَّ اَكْثَرَكُمْ فٰسِقُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు గ్రంధవహుల్లోంచి పరిహాసమాడేవారితో ఇలా పలకండి : ఏమీ? మేము అల్లాహ్ ను మరియు ఆయన మాపై అవతరింపజేసిన మరియు మాకు పూర్వం అవతరింపజేసిన (గ్రంథాలను) విశ్వసించామని మరియు మీలో చాలా మంది తమ విశ్వాసమును మరియు ఆదేశములను పాటించటం వదిలి వేయటం వలన అల్లాహ్ విధేయత నుండి వైదొలగిపోయారని మాకు విశ్వాసముండటం వలన మీరు మమ్మల్ని నిందిస్తున్నారా ?! మీరు మమ్మల్ని నిందించడం మాకు ప్రశంసలవుతాయి. నిందలు కావు.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• ذمُّ العالم على سكوته عن معاصي قومه وعدم بيانه لمنكراتهم وتحذيرهم منها.
ఆలిమ్ ను అతను తన జాతి ప్రజల పాపకార్యముల నుండి మౌనంగా ఉండటం పై మరియు వారి చెడులను వివరించకుండా,వారిని వాటి నుండి హెచ్చరించకుండా ఉండటంపై నిందించటం.

• سوء أدب اليهود مع الله تعالى، وذلك لأنهم وصفوه سبحانه بأنه مغلول اليد، حابس للخير.
మహోన్నతుడైన అల్లాహ్ తో యూదుల దుష్ప్రవర్తన అది ఎందుకంటే వారు పరిశుద్ధుడైన ఆయనను మంచి నుండి చేయి ముడి వేయబడిందని వర్ణించారు.

• إثبات صفة اليدين، على وجه يليق بذاته وجلاله وعظيم سلطانه.
ఆయన ఉనికికి మరియు ఆయన ఔన్నత్యానికి మరియు ఆయన గొప్ప అధికారమునకు తగిన విధంగా రెండు చేతుల గుణము నిరూపణ.

• الإشارة لما وقع فيه بعض طوائف اليهود من الشقاق والاختلاف والعداوة بينهم نتيجة لكفرهم وميلهم عن الحق.
యూదుల్లోని కొన్ని వర్గములు తమ అవిశ్వాసం వలన మరియు తాము సత్యము నుండి మరలిపోవటం వలన ఫలితముగా తమ మధ్య వ్యతిరేకతల్లో,విబేధాల్లో,ద్వేషముల్లో పడిపోవటం వైపు సూచన కలదు.

 
Salin ng mga Kahulugan Ayah: (59) Surah: Al-Mā’idah
Indise ng mga Surah Numero ng Pahina
 
Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm - Indise ng mga Salin

Inilabas ng Markaz Tafsīr Lid-Dirāsāt Al-Qur’ānīyah (Sentro ng Tafsīr Para sa mga Pag-aaral Pang-Qur’an).

Isara