Check out the new design

Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm * - Indise ng mga Salin


Salin ng mga Kahulugan Ayah: (9) Surah: Al-Hadīd
هُوَ الَّذِیْ یُنَزِّلُ عَلٰی عَبْدِهٖۤ اٰیٰتٍۢ بَیِّنٰتٍ لِّیُخْرِجَكُمْ مِّنَ الظُّلُمٰتِ اِلَی النُّوْرِ ؕ— وَاِنَّ اللّٰهَ بِكُمْ لَرَءُوْفٌ رَّحِیْمٌ ۟
ఆయనే తన దాసుడగు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై స్పష్టమైన ఆయతులను మిమ్మల్ని అవిశ్వాసము మరియు అజ్ఞానము యొక్క చీకట్ల నుండి విశ్వాసము,జ్ఞానము యొక్క కాంతి వైపునకు తీయటానికి అవతరింపజేసేవాడు. మరియు అల్లాహ్ మీపై ఎంతో కనికరం చూపే వాడును మరియు అపారంగా కరుణించేవాడును అందుకనే ఆయన తన ప్రవక్తను మీ వైపునకు సన్మార్గం చూపే వాడిగాను,శుభవార్తనిచ్చేవాడిగాను చేసి పంపించాడు.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• المال مال الله، والإنسان مُسْتَخْلَف فيه.
ధనము అల్లాహ్ ధనము మరియు మనిషి దానికి లోబడి ఉంటాడు.

• تفاوت درجات المؤمنين بحسب السبق إلى الإيمان وأعمال البر.
విశ్వాసుల స్థాయిలు విశ్వాసానికి, సత్కర్మలకు అనుగుణంగా మారుతాయి.

• الإنفاق في سبيل الله سبب في بركة المال ونمائه.
అల్లాహ్ మర్గములో ఖర్చు చేయటం ధనంలో శుభము కలగటానికి మరియు అది పెరగటానికి కారణముగును.

 
Salin ng mga Kahulugan Ayah: (9) Surah: Al-Hadīd
Indise ng mga Surah Numero ng Pahina
 
Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm - Indise ng mga Salin

Inilabas ng Markaz Tafsīr Lid-Dirāsāt Al-Qur’ānīyah (Sentro ng Tafsīr Para sa mga Pag-aaral Pang-Qur’an).

Isara