Check out the new design

Bản dịch ý nghĩa nội dung Qur'an - Bản dịch tiếng Telugu về diễn giải ngắn gọn Kinh Qur'an * - Mục lục các bản dịch


Ý nghĩa nội dung Câu: (24) Chương: Yusuf
وَلَقَدْ هَمَّتْ بِهٖ وَهَمَّ بِهَا لَوْلَاۤ اَنْ رَّاٰ بُرْهَانَ رَبِّهٖ ؕ— كَذٰلِكَ لِنَصْرِفَ عَنْهُ السُّوْٓءَ وَالْفَحْشَآءَ ؕ— اِنَّهٗ مِنْ عِبَادِنَا الْمُخْلَصِیْنَ ۟
మరియు వాస్తవానికి ఆమె స్వయంగా అశ్లీల కార్యం చేయాలని పూనుకుంది.ఒక వేళ అతను తనను ఆ కార్యము నుండి ఆపే,దాని నుండి దూరంగా ఉంచే అల్లాహ్ సూచనలను చూడకుండా ఉంటే అతని మనసులో కూడా దాని ఆలోచన కలిగి ఉండేది.మరియు నిశ్చయంగా మేము అతని నుండి చెడును దూరం చేయటానికి మరియు మేము అతనిని వ్యబిచారము నుండి అవినీతి నుండి దూరంగా ఉంచటానికి వాటిని అతనికి చూపించాము. నిశ్చయంగా యూసుఫ్ సందేశాలను చేరవేయటానికి,దైవ దౌత్యం కొరకు ఎంచుకోబడిన మా దాసుల్లోంచి ఉన్నాడు.
Các Tafsir tiếng Ả-rập:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• قبح خيانة المحسن في أهله وماله، الأمر الذي ذكره يوسف من جملة أسباب رفض الفاحشة.
ఉపకారము చేసిన వారి ఇంటి వారి విషయంలో,అతని సంపదలో అవినీతికి పాల్పడటం యొక్క చెడ్డతనము దీనినే యూసుఫ్ అశ్లీలతను తిరస్కరించడానికి కారణాల్లో పేర్కొన్నాడు.

• بيان عصمة الأنبياء وحفظ الله لهم من الوقوع في السوء والفحشاء.
ప్రవక్తల రక్షణ మరియు వారిని చెడులో,అశ్లీలతలో పడకుండా అల్లాహ్ రక్షణ ప్రకటణ.

• وجوب دفع الفاحشة والهرب والتخلص منها.
అశ్లీలతను దూరం చేయటం మరియు దాని నుండి తప్పించుకోవడం,దూరంగా ఉండటం తప్పనిసరి.

• مشروعية العمل بالقرائن في الأحكام.
ఆదేశాల విషయంలో ఖుర్ఆన్ పట్ల సందర్భోచితంగా పనిచేసే చట్టబద్ధత.

 
Ý nghĩa nội dung Câu: (24) Chương: Yusuf
Mục lục các chương Kinh Số trang
 
Bản dịch ý nghĩa nội dung Qur'an - Bản dịch tiếng Telugu về diễn giải ngắn gọn Kinh Qur'an - Mục lục các bản dịch

Do Trung tâm Diễn giải Nghiên cứu Kinh Qur'an phát hành.

Đóng lại