Bản dịch ý nghĩa nội dung Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Mục lục các bản dịch


Ý nghĩa nội dung Câu: (105) Chương: Chương Al-Nahl
اِنَّمَا یَفْتَرِی الْكَذِبَ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِاٰیٰتِ اللّٰهِ ۚ— وَاُولٰٓىِٕكَ هُمُ الْكٰذِبُوْنَ ۟
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువు వద్ద నుండి తీసుకుని వచ్చిన విషయంలో అబధ్ధపరులు కారు.అల్లాహ్ ఆయతులను విశ్వసించనివారు అబధ్ధమును కల్పిస్తున్నారు. ఎందుకంటే వారికి శిక్ష భయం లేదు. ప్రతిఫలమును ఆశించటం లేదుమరియు అవిశ్వాస గుణము కలిగిన వారందరు అసత్యపరులు. ఎందుకంటే అబధ్ధము వారి అలవాటు.
Các Tafsir tiếng Ả-rập:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• الترخيص للمُكرَه بالنطق بالكفر ظاهرًا مع اطمئنان القلب بالإيمان.
హృదయము విశ్వాసముతో సంతృప్తి చెంది ఉండటంతోపాటు అవిశ్వాసమాటలను బహిర్గతంగా పలకటానికి బలవంతం చేయబడిన వారికి అనుమతి.

• المرتدون استوجبوا غضب الله وعذابه؛ لأنهم استحبوا الحياة الدنيا على الآخرة، وحرموا من هداية الله، وطبع الله على قلوبهم وسمعهم وأبصارهم، وجعلوا من الغافلين عما يراد بهم من العذاب الشديد يوم القيامة.
(విశ్వాసము నుండి) మరలిపోయిన వారికి అల్లాహ్ ఆగ్రహం,ఆయన శిక్ష అనివార్యం చేయబడినది. ఎందుకంటే వారు పరలోకమునకు బదులుగా ఇహలోక జీవితమును ఇష్టపడ్డారు.అల్లాహ్ మార్గదర్శకత్వాన్ని కోల్పోయారు.వారి హృదయములపై,వారి చెవులపై,వారి చూపులపై సీలు వేయబడింది. ప్రళయదినాన వారి కొరకు నిర్ణయించబడిన కఠిన శిక్ష నుండి వారు పరధ్యానంలో ఉంచబడ్డారు.

• كَتَبَ الله المغفرة والرحمة للذين آمنوا، وهاجروا من بعد ما فتنوا، وصبروا على الجهاد.
విశ్వసించి బాధింపబడిన తరువాత హిజ్రత్ చేసి ధర్మ పోరాటంలో సహనం చూపిన వారి కొరకు అల్లాహ్ క్షమాపణను,కారుణ్యమును వ్రాసివేశాడు.

 
Ý nghĩa nội dung Câu: (105) Chương: Chương Al-Nahl
Mục lục các chương Kinh Số trang
 
Bản dịch ý nghĩa nội dung Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Mục lục các bản dịch

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Đóng lại