Bản dịch ý nghĩa nội dung Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Mục lục các bản dịch


Ý nghĩa nội dung Câu: (93) Chương: Chương Al-Isra'
اَوْ یَكُوْنَ لَكَ بَیْتٌ مِّنْ زُخْرُفٍ اَوْ تَرْقٰی فِی السَّمَآءِ ؕ— وَلَنْ نُّؤْمِنَ لِرُقِیِّكَ حَتّٰی تُنَزِّلَ عَلَیْنَا كِتٰبًا نَّقْرَؤُهٗ ؕ— قُلْ سُبْحَانَ رَبِّیْ هَلْ كُنْتُ اِلَّا بَشَرًا رَّسُوْلًا ۟۠
లేదా నీ కొరకు బంగారముతో గాని ఇతర వాటితో గాని అలంకరించబడిన గృహము ఉండాలి లేదా నీవు ఆకాశము వైపు ఎక్కాలి, ఒక వేళ నీవు దాని వైపు ఎక్కినా అల్లాహ్ వద్ద నుండి నీవు అల్లాహ్ ప్రవక్త అని మేము చదవటానికి వ్రాయబడిన ఏదైన గ్రంధమును తీసుకుని నీవు దిగితే కానీ నీవు ప్రవక్తగా పంపించబడినావని మేము విశ్వసించమంటే విశ్వసించము. ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా పలకండి : నా ప్రభువు పరిశుద్ధుడు. నేను ప్రవక్తలందరి మాదిరిగా ఒక మానవుడైన ప్రవక్తను మాత్రమే.నాకు నేనే దేనిని తీసుకుని వచ్చే అధికారము లేదు అటువంటప్పుడు మీరు ప్రతిపాదించిన దాన్ని నేను తీసుకుని రావటం ఎలా సాధ్యం అవుతుంది ?.
Các Tafsir tiếng Ả-rập:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• بيَّن الله للناس في القرآن من كل ما يُعْتَبر به من المواعظ والعبر والأوامر والنواهي والقصص؛ رجاء أن يؤمنوا.
అల్లాహ్ ప్రజల కొరకు గుణపాఠం నేర్చుకోబడే హితభోధనలను,గుణపాఠములను,ఆదేశములను,వారింపులను,గాధలను వారు విశ్వసిస్తారని ఆశిస్తూ ఖుర్ఆన్ లో స్పష్టపరచాడు.

• القرآن كلام الله وآية النبي الخالدة، ولن يقدر أحد على المجيء بمثله.
ఖుర్ఆన్ అల్లాహ్ వాక్కు, ప్రవక్త యొక్క ఎల్లప్పడూ ఉండే సూచన,దాని లాంటి దానిని తీసుకుని వచ్చే సామర్ధ్యం ఎవరికీ లేదు.

• من رحمة الله بعباده أن أرسل إليهم بشرًا منهم، فإنهم لا يطيقون التلقي من الملائكة.
అల్లాహ్ తన దాసుల వద్దకు ప్రవక్తను వారిలో నుండి ఒక మనిషిని పంపించటం అతని కారుణ్యం. ఎందుకంటే దైవ దూతల నుండి గ్రహించటానికి మానవులకి శక్తి లేదు.

• من شهادة الله لرسوله ما أيده به من الآيات، ونَصْرُه على من عاداه وناوأه.
అల్లాహ్ తన ప్రవక్తకు సూచనల (మహిమల) ద్వారా మద్దతివ్వటం,అతనితో శతృత్వమును చేసి వ్యతిరేకించే వారికి వ్యతిరేకంగా ఆయనకు సహాయం చేయటం అల్లాహ్ సాక్ష్యములోంచిది.

 
Ý nghĩa nội dung Câu: (93) Chương: Chương Al-Isra'
Mục lục các chương Kinh Số trang
 
Bản dịch ý nghĩa nội dung Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Mục lục các bản dịch

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Đóng lại