Bản dịch ý nghĩa nội dung Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Mục lục các bản dịch


Ý nghĩa nội dung Câu: (53) Chương: Chương Al-Nur
وَاَقْسَمُوْا بِاللّٰهِ جَهْدَ اَیْمَانِهِمْ لَىِٕنْ اَمَرْتَهُمْ لَیَخْرُجُنَّ ؕ— قُلْ لَّا تُقْسِمُوْا ۚ— طَاعَةٌ مَّعْرُوْفَةٌ ؕ— اِنَّ اللّٰهَ خَبِیْرٌ بِمَا تَعْمَلُوْنَ ۟
కపట విశ్వాసులు ఒక వేళ మీరు వారిని ధర్మ పోరాటం కొరకు బయలదేరమని ఆదేశిస్తే వారు తప్పకుండా బయలుదేరుతారని అల్లాహ్ పై తమ శక్తిమేరకు అంతం వరకు ప్రమాణం చేసేవారు. ఓ ప్రవక్తా మీరు వారితో అనండి : మీరు ప్రమాణాలు చేయకండి, మీ అబద్దము చెప్పటం తెలుసు. మీరు ఆరోపిస్తున్న మీ విధేయతా తెలుసు. మీరు చేస్తున్న వాటి గురించి అల్లాహ్ కు తెలుసు. మీరు మీ కర్మల్లోంచి ఏది దాచినా ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.
Các Tafsir tiếng Ả-rập:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• تنوّع المخلوقات دليل على قدرة الله.
సృష్టితాల యొక్క వైవిధ్యం అల్లాహ్ సామర్ధ్యమునకు ఆధారం.

• من صفات المنافقين الإعراض عن حكم الله إلا إن كان الحكم في صالحهم، ومن صفاتهم مرض القلب والشك، وسوء الظن بالله.
తీర్పు తమకు అనుకూలంగా ఉంటే తప్ప అల్లాహ్ తీర్పు నుండి విముఖత చూపటం కపట విశ్వాసుల లక్షణాల్లోంచిది,ఇంకా వారి లక్షణాల్లోంచి హృదయ రోగము, సందేహము,అల్లాహ్ పై అప నమ్మకము.

• طاعة الله ورسوله والخوف من الله من أسباب الفوز في الدارين.
అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై విధేయత మరియు అల్లాహ్ నుండి భయపడటం రెండు నివాసాల్లో (ఇహపరాల్లో) సాఫల్యమునకు కారణాల్లోంచివి.

• الحلف على الكذب سلوك معروف عند المنافقين.
అబద్దపు ప్రమాణం చేయటం కపటవాదులలో బాగా తెలిసిన ప్రవర్తన.

 
Ý nghĩa nội dung Câu: (53) Chương: Chương Al-Nur
Mục lục các chương Kinh Số trang
 
Bản dịch ý nghĩa nội dung Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Mục lục các bản dịch

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Đóng lại