Check out the new design

Bản dịch ý nghĩa nội dung Qur'an - 简易古兰经经注泰卢固语版 * - Mục lục các bản dịch


Ý nghĩa nội dung Câu: (38) Chương: Al-Nisa'
وَالَّذِیْنَ یُنْفِقُوْنَ اَمْوَالَهُمْ رِئَآءَ النَّاسِ وَلَا یُؤْمِنُوْنَ بِاللّٰهِ وَلَا بِالْیَوْمِ الْاٰخِرِ ؕ— وَمَنْ یَّكُنِ الشَّیْطٰنُ لَهٗ قَرِیْنًا فَسَآءَ قَرِیْنًا ۟
మరియు అదేవిధంగా మేము శిక్షను వారి కొరకు సిద్ధపరచాము ఎవరైతే తమ సంపదలను ప్రజలకు చూపించటానికి మరియు వారు తమను పొగడటానికి ఖర్చు చేస్తారో. మరియు వారు అల్లాహ్ ను విశ్వసించరు మరియు ప్రళయదినమును విశ్వసించరు. మేము ఆ హీనపరిచే శిక్షను వారి కొరకు సిద్ధపరచాము. మరియు వారిని అపమార్గమునకు లోను చేసినది షైతానును వారు అనుసరించటం మాత్రమే. మరియు ఎవరి కొరకైతే షైతాను అంటిపెట్టుకుని ఉండే స్నేహితునిగా ఉంటాడో. అతడు ఎంత చెడ్డ స్నేహితుడు.
Các Tafsir tiếng Ả-rập:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• من كمال عدله تعالى وتمام رحمته أنه لا يظلم عباده شيئًا مهما كان قليلًا، ويتفضل عليهم بمضاعفة حسناتهم.
మహోన్నతుడైన అల్లాహ్ న్యాయం యొక్క పరిపూర్ణత మరియు ఆయన కారుణ్యం యొక్క సంపూర్ణతలో నుంచి ఆయన తన దాసులను హింసించడు అది ఎంత తక్కువైనా కూడా. మరియు ఆయన వారి పుణ్యాలను రెట్టింపు చేయటం ద్వారా వారిపై అనుగ్రహించాడు.

• من شدة هول يوم القيامة وعظم ما ينتظر الكافر يتمنى أن يكون ترابًا.
పునరుత్థాన దినం యొక్క భయానక తీవ్రత మరియు అవిశ్వాసి కోసం ఎదురుచూస్తున్న గొప్పతనం నుండి, అతడు మట్టిగా ఉండాలని కోరుకుంటాడు.

• الجنابة تمنع من الصلاة والبقاء في المسجد، ولا بأس من المرور به دون مُكْث فيه.
వీర్య స్కలనం (జనాబత్) నమాజు నుండి మరియు మస్జిదులో ఉండటం నుండి నిరోధిస్తుంది. అందులో ఆగకుండా దాని లోపలి నుండి దాటి వెళ్ళటంలో తప్పు లేదు.

• تيسير الله على عباده بمشروعية التيمم عند فقد الماء أو عدم القدرة على استعماله.
నీరు లేనప్పుడు లేదా దాన్ని వినియోగించే స్థితిలో లేనప్పుడు తయమ్ముమ్ చేసుకోవటము ధర్మబద్ధం చేసి అల్లాహ్ తన దాసులపై సౌలభ్యమును కలిగింపజేశాడు.

 
Ý nghĩa nội dung Câu: (38) Chương: Al-Nisa'
Mục lục các chương Kinh Số trang
 
Bản dịch ý nghĩa nội dung Qur'an - 简易古兰经经注泰卢固语版 - Mục lục các bản dịch

由古兰经研究释义中心发行

Đóng lại