Bản dịch ý nghĩa nội dung Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Mục lục các bản dịch


Ý nghĩa nội dung Câu: (47) Chương: Chương Al-Nisa'
یٰۤاَیُّهَا الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ اٰمِنُوْا بِمَا نَزَّلْنَا مُصَدِّقًا لِّمَا مَعَكُمْ مِّنْ قَبْلِ اَنْ نَّطْمِسَ وُجُوْهًا فَنَرُدَّهَا عَلٰۤی اَدْبَارِهَاۤ اَوْ نَلْعَنَهُمْ كَمَا لَعَنَّاۤ اَصْحٰبَ السَّبْتِ ؕ— وَكَانَ اَمْرُ اللّٰهِ مَفْعُوْلًا ۟
ఓ యూదుల్లోంచి మరియు క్రైస్తవుల్లోంచి గ్రంధం ఒసగబడినవారా మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేసిన దాన్ని,మీతో పాటు ఉన్న తౌరాత్ ను దృవీకరిస్తూ వచ్చిన దాన్ని విశ్వసించండి. మేము ముఖముల్లో ఉన్న ఇంద్రియాలను చెరిపివేసి వాటిని వారి వెనుక భాగంలో పడవేయక ముందు లేదా వేటాడే విషయంలో వారిని దాని నుండి ఆపిన తరువాత కూడా మితిమీరిన శనివారం వారిని మేము కారుణ్యం నుండి గెంటివేసిన విధంగా అల్లాహ్ కారుణ్యం నుండి మేము గెంటి వేయక ముందు. అప్పుడు అల్లాహ్ వారిని కోతుల రూపంలో మార్చి వేశాడు. మరియు మహోన్నతుడైన ఆయన ఆదేశము,ఆయన విధివ్రాత ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది.
Các Tafsir tiếng Ả-rập:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• كفاية الله للمؤمنين ونصره لهم تغنيهم عما سواه.
విశ్వాసపరులకు అల్లాహ్ సరిపోవటం మరియు వారికి ఆయన సహాయం లభించటం వారికి ఆయన కాకుండా ఇతరుల అక్కర లేకుండా చేస్తుంది.

• بيان جرائم اليهود، كتحريفهم كلام الله، وسوء أدبهم مع رسوله صلى الله عليه وسلم، وتحاكمهم إلى غير شرعه سبحانه.
యూదుల నేరాల ప్రకటన ఉదాహరణకు అల్లాహ్ వాక్కును వారు వక్రీకరించటం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల వారి చెడు ప్రవర్తన మరియు అల్లాహ్ ధర్మం కాకుండా ఇతర వాటి వైపు తమ నిర్ణయాలు తీసుకోవటం.

• بيان خطر الشرك والكفر، وأنه لا يُغْفر لصاحبه إذا مات عليه، وأما ما دون ذلك فهو تحت مشيئة الله تعالى.
షిర్క్ మరియు కుఫ్ర్ యొక్క ప్రమాద ప్రకటన. మరియు దాన్ని పాల్పడిన వాడు అదే స్థితిలో మరణిస్తే మన్నించబడడు. ఇక అవి కాకుండా వేరేవి మహోన్నతుడైన అల్లాహ్ ఇచ్ఛ క్రిందకు వస్తాయి.

 
Ý nghĩa nội dung Câu: (47) Chương: Chương Al-Nisa'
Mục lục các chương Kinh Số trang
 
Bản dịch ý nghĩa nội dung Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Mục lục các bản dịch

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Đóng lại