Bản dịch ý nghĩa nội dung Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Mục lục các bản dịch


Ý nghĩa nội dung Câu: (94) Chương: Chương Al-Nisa'
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا ضَرَبْتُمْ فِیْ سَبِیْلِ اللّٰهِ فَتَبَیَّنُوْا وَلَا تَقُوْلُوْا لِمَنْ اَلْقٰۤی اِلَیْكُمُ السَّلٰمَ لَسْتَ مُؤْمِنًا ۚ— تَبْتَغُوْنَ عَرَضَ الْحَیٰوةِ الدُّنْیَا ؗ— فَعِنْدَ اللّٰهِ مَغَانِمُ كَثِیْرَةٌ ؕ— كَذٰلِكَ كُنْتُمْ مِّنْ قَبْلُ فَمَنَّ اللّٰهُ عَلَیْكُمْ فَتَبَیَّنُوْا ؕ— اِنَّ اللّٰهَ كَانَ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرًا ۟
ఓ అల్లాహ్ ను విశ్వసించి,ఆయన ప్రవక్తను అనుసరించేవారా మీరు అల్లాహ్ మార్గంలో జిహాద్ కొరకు బయలు దేరినప్పుడు మీరు పోరాడవలసిన వారి విషయంలో నిజనిజాలు నిర్ధారించుకోండి. తన ఇస్లాంపై సూచించే వాటిని మీ ముందట బహిర్గతం చేసిన వారిని మీరు "నీవు విశ్వాసపరుడివి కావు,నీ రక్తంపై,నీ సంపదపై ఉన్న భయం ఇస్లాంను బహిర్గతం చేయటంపై నిన్ను పురిగొల్పింది" అని అనకండి. మీరు అతడి హత్య ద్వారా అతని నుండి యుద్ధధనం (గనీమత్) లాంటి తుచ్ఛమైన ఇహలోక సంపదను ఆశిస్తూ అతడిని హతమారుస్తున్నారు. అల్లాహ్ వద్ద చాలా యుద్దధనం కలదు. అది దీనికన్నా ఎంతో మేలైనది మరియు గొప్పది. తన జాతి వారి నుండి తన విశ్వాసమును దాచిన ఇతని లాగే మీరు ముందు ఉండేవారు. అయితే అల్లాహ్ ఇస్లాం ద్వారా మీపై ఉపకారం చేశాడు. మరియు మీ రక్తములను పరిరక్షించాడు. కాబట్టి మీరు నిజనిజాలు నిర్ధారించుకోండి. నిశ్ఛయంగా అల్లాహ్ పై మీ కర్మల్లోంచి ఏదీ గోప్యంగా లేదు ఒక వేళ అది ఎంత సున్నితమైనదైనా. మరియు ఆయన దాని పరంగా మీకు ప్రతిఫలంను ప్రసాదిస్తాడు.
Các Tafsir tiếng Ả-rập:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• جاء القرآن الكريم معظِّمًا حرمة نفس المؤمن، وناهيًا عن انتهاكها، ومرتبًا على ذلك أشد العقوبات.
విశ్వాసపరుని మానమర్యాదలను గౌరవపరుస్తూ,వాటిని అగౌరవపరచటం నుండి వారిస్తూ,అలా పాల్పడటంపై తీవ్రమైన శిక్షలను ఏర్పరుస్తూ దివ్యఖుర్ఆన్ వచ్చినది.

• من عقيدة أهل السُّنَّة والجماعة أن المؤمن القاتل لا يُخلَّد أبدًا في النار، وإنما يُعذَّب فيها مدة طويلة ثم يخرج منها برحمة الله تعالى.
అహ్లె సున్నత్ వల్ జమాఅత్ విశ్వాసాల్లోంచి ఏమిటంటే హంతకుడు విశ్వాసపరుడైతే అతడు నరకాగ్నిలో శాశ్వతంగా ఉండడు. అతడు అందులో పెద్ద సమయం వరకు శిక్షించబడతాడు,ఆ పిదప అల్లాహ్ తఆలా కారుణ్యముతో దాని నుండి బయటకు వస్తాడు.

• وجوب التثبت والتبيُّن في الجهاد، وعدم الاستعجال في الحكم على الناس حتى لا يُعتدى على البريء.
ధర్మపోరాటంలో నిలకడగా ఉండటం మరియు స్పష్టపరచటం తప్పనిసరి. మరియు అమాయకులపై దాడి చేయకుండా ఉండటానికి ప్రజలపై తీర్పునివ్వటంలో తొందర చేయకుండా ఉండటం.

 
Ý nghĩa nội dung Câu: (94) Chương: Chương Al-Nisa'
Mục lục các chương Kinh Số trang
 
Bản dịch ý nghĩa nội dung Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Mục lục các bản dịch

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Đóng lại