Bản dịch ý nghĩa nội dung Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Mục lục các bản dịch


Ý nghĩa nội dung Câu: (76) Chương: Chương Al-'Araf
قَالَ الَّذِیْنَ اسْتَكْبَرُوْۤا اِنَّا بِالَّذِیْۤ اٰمَنْتُمْ بِهٖ كٰفِرُوْنَ ۟
అతని జాతి వారిలోంచి గర్విష్టులు ఇలా అన్నారు : ఓ విశ్వాసపరులారా నిశ్చయంగా మేము మీరు విశ్వసిస్తున్న వాడిని తిరస్కరిస్తున్నాము.మేము అతనిని విశ్వసించమంటే విశ్వసించము,అతని ధర్మాన్ని ఆచరంచము.
Các Tafsir tiếng Ả-rập:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• الاستكبار يتولد غالبًا من كثرة المال والجاه، وقلة المال والجاه تحمل على الإيمان والتصديق والانقياد غالبًا.
ధనము,స్థానము నుండి ఎక్కువగా అహంకారము జన్మిస్తుంది. ధనము,స్థానము తక్కువగా ఉండటం విశ్వాసము,నమ్మకము,విధేయత చూపటంపై ఎక్కువగా ప్రేరేపిస్తుంది.

• جواز البناء الرفيع كالقصور ونحوها؛ لأن من آثار النعمة: البناء الحسن مع شكر المنعم.
భవనాలు వాటి లాంటి ఇతరత్రా ఎత్తైన నిర్మాణాలు చేయటం ధర్మసమ్మతమే. ఎందుకంటే అనుగ్రహించిన వారికి కృతజ్ఞత తెలుపుకోవటంతో పాటు మంచి నిర్మాణమును నిర్మించటం అనుగ్రహ సూచనల్లోంచిది.

• الغالب في دعوة الأنبياء أن يبادر الضعفاء والفقراء إلى الإصغاء لكلمة الحق التي جاؤوا بها، وأما السادة والزعماء فيتمردون ويستعلون عليها.
ఎక్కువగా ప్రవక్తల సందేశప్రచారం లో వారు బలహీనులను,పేదలను వారు తీసుకుని వచ్చిన సత్య వాక్యాన్ని శ్రద్ధతో వినటం వైపునకు పిలుస్తారు. సర్దారులు,నాయకుల విషయానికొస్తే వారు అవిధేయత చూపుతారు,దాని పై అహంకారమును ప్రదర్శిస్తారు.

• قد يعم عذاب الله المجتمع كله إذا كثر فيه الخَبَث، وعُدم فيه الإنكار.
సమాజంలో చెడు ఎక్కువై అందులో దాని విరోధము లేకుండా పోతే అల్లాహ్ యొక్క శిక్ష పూర్తి సమాజంపై వచ్చి పడుతుంది.

 
Ý nghĩa nội dung Câu: (76) Chương: Chương Al-'Araf
Mục lục các chương Kinh Số trang
 
Bản dịch ý nghĩa nội dung Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Mục lục các bản dịch

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Đóng lại