Check out the new design

Bản dịch ý nghĩa nội dung Qur'an - Bản dịch tiếng Telugu về diễn giải ngắn gọn Kinh Qur'an * - Mục lục các bản dịch


Ý nghĩa nội dung Câu: (37) Chương: Al-Tawbah
اِنَّمَا النَّسِیْٓءُ زِیَادَةٌ فِی الْكُفْرِ یُضَلُّ بِهِ الَّذِیْنَ كَفَرُوْا یُحِلُّوْنَهٗ عَامًا وَّیُحَرِّمُوْنَهٗ عَامًا لِّیُوَاطِـُٔوْا عِدَّةَ مَا حَرَّمَ اللّٰهُ فَیُحِلُّوْا مَا حَرَّمَ اللّٰهُ ؕ— زُیِّنَ لَهُمْ سُوْٓءُ اَعْمَالِهِمْ ؕ— وَاللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الْكٰفِرِیْنَ ۟۠
నిశ్చయంగా నిషిద్ధ మాసమును నిషిద్ధము కాని మాసము వైపునకు వెనుకకు జరిపి దాని స్థానములో దీనిని ఉంచటం ఏవిధంగా అయితే అజ్ఞాన కాలములో అరబ్ వాసులు చేసేవారో అది అల్లాహ్ పై తమ అవిశ్వాసముపై అవిశ్వాసమును పెంచటం. ఎందుకంటే వారు నిషిద్ధ మాసముల్లో ఆయన ఆదేశమును నిరాకరించారు (అవిశ్వసించారు) .షైతాను ఎప్పుడైతే వారి కొరకు ఈ చెడు సాంప్రదాయమును జారీ చేశాడో వాటి ద్వారా అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచేవారిని అపమార్గమునకు లోను చేస్తాడు.వారు ఒక సంవత్సరము నిషిద్ధ మాసమును నిషిద్ధ మాసములు కాని వాటిలోంచి ఒక మాసముతో మార్చి ధర్మ సమ్మతం చేసుకునేవారు.మరియు అల్లాహ్ నిషిద్ధము చేసిన నెలల లెక్క సరిపోవటానికి ఒక వేళ వాటి ప్రముఖులు విభేదించినా వారు ఒక సంవత్సరం దాన్ని నిషిద్ధముగానే ఉంచుకునేవారు.అయితే వారు ఒక మాసమును ధర్మ సమ్మతం చేసుకుంటే దాని స్థానములో వేరే నెలను నిషిద్ధము చేసుకునేవారు.దాని ద్వారా వారు అల్లాహ్ నిషేధించిన నిషిద్ధ మాసములను ధర్మ సమ్మతం చేసుకునేవారు మరియు వారు ఆయన ఆదేశమును విభేదించేవారు.షైతాను వారి కొరకు దుష్కర్మలను మంచిగా చేసి చూపిస్తే వారు వాటిని చేసేవారు.నెలలను వెనుక ముందు చేయటం వాటిలో నుంచే.మరియు అల్లాహ్ తమ అవిశ్వాసము పై మొండితనం చూపేవారికి అనుగ్రహించడు.
Các Tafsir tiếng Ả-rập:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• العادات المخالفة للشرع بالاستمرار عليها دونما إنكار لها يزول قبحها عن النفوس، وربما ظُن أنها عادات حسنة.
ధర్మానికి విరుద్ధమైన అలవాట్లను నిరాకరించకుండా వాటిపై కొనసాగటం మనస్సుల నుండి వాటి వికారమును దూరం చేస్తుంది,అనేక సార్లు అవి మంచి అలవాట్లు అనిపిస్తాయి.

• عدم النفير في حال الاستنفار من كبائر الذنوب الموجبة لأشد العقاب، لما فيها من المضار الشديدة.
అత్యవసర పరిస్థితుల్లో జిహాద్ కొరకు బయలుదేరకపోవటం కష్టాలు ఉన్న తీవ్రమైన శిక్షను అనివార్యం చేసే మహా పాపము.

• فضيلة السكينة، وأنها من تمام نعمة الله على العبد في أوقات الشدائد والمخاوف التي تطيش فيها الأفئدة، وأنها تكون على حسب معرفة العبد بربه، وثقته بوعده الصادق، وبحسب إيمانه وشجاعته.
ప్రశాంతత ప్రాముఖ్యత,మరియు క్లిష్టమైన సమయాల్లో,మనస్సులు ఉప్పొంగే భయానక ప్రదేశాల్లో దాసునిపై అల్లాహ్ అనుగ్రహం పరిపూర్ణం అవ్వటం,మరియు అది దాసుడు తన ప్రభువును గుర్తించే ప్రకారం మరియు ఆయన సత్య వాగ్దానము పై అతని నమ్మకము ప్రకారము ఉంటుంది.మరియు అతని విశ్వాసము,అతని ధైర్యము ప్రకారము ఉంటుంది.

• أن الحزن قد يعرض لخواص عباد الله الصدِّيقين وخاصة عند الخوف على فوات مصلحة عامة.
అల్లాహ్ యొక్క సత్య దాసులపై దుఖం బహిర్గతమవుతుంది.ప్రత్యేకించి సాధారణ ప్రయోజనాలను కోల్పోవటంపై కలిగే భయాందోళనల సమయంలో బహిర్గతమవుతుంది.

 
Ý nghĩa nội dung Câu: (37) Chương: Al-Tawbah
Mục lục các chương Kinh Số trang
 
Bản dịch ý nghĩa nội dung Qur'an - Bản dịch tiếng Telugu về diễn giải ngắn gọn Kinh Qur'an - Mục lục các bản dịch

Do Trung tâm Diễn giải Nghiên cứu Kinh Qur'an phát hành.

Đóng lại