Check out the new design

《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译 * - 译解目录


含义的翻译 段: (102) 章: 奈哈里
قُلْ نَزَّلَهٗ رُوْحُ الْقُدُسِ مِنْ رَّبِّكَ بِالْحَقِّ لِیُثَبِّتَ الَّذِیْنَ اٰمَنُوْا وَهُدًی وَّبُشْرٰی لِلْمُسْلِمِیْنَ ۟
ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : జిబ్రయీల్ అలైహిస్సలాం ఈ ఖుర్ఆన్ ను పరిశుద్ధుడైన అల్లాహ్ వద్ద నుండి సత్యముతో తీసుకుని వచ్చారు. అందులో ఎటువంటి తప్పుగాని,మార్పు,చేర్పులు గాని లేవు. ఎప్పుడైన ఆయన వద్ద నుండి ఏదైన కొత్తది తీసుకుని వచ్చినా,ఆయన వద్ద నుండి ఏదైన ఖండించబడినా అల్లాహ్ పట్ల విశ్వాసమును కలిగిన వారు తమ విశ్వాసముపై నిలకడగా ఉండటానికి,వారికి సత్యము వైపునకు మార్గదర్శకము అవటానికి,ముస్లిముల కొరకు దానిపై వారు ఏదైతే ఉన్నత పుణ్యమును పొందుతారో దాని శుభవార్త ఇవ్వటానికి.
阿拉伯语经注:
这业中每段经文的优越:
• العمل الصالح المقرون بالإيمان يجعل الحياة طيبة.
విశ్వాసముతో కూడుకుని చేసిన సత్కర్మ జీవితమును మంచిగా చేస్తుంది.

• الطريق إلى السلامة من شر الشيطان هو الالتجاء إلى الله، والاستعاذة به من شره.
షైతాను కీడు నుండి రక్షణకు మార్గము అల్లాహ్ ఆధారమును పొందటము మరియు అతడి కీడు నుండి ఆయన శరణు కోరటం.

• على المؤمنين أن يجعلوا القرآن إمامهم، فيتربوا بعلومه، ويتخلقوا بأخلاقه، ويستضيئوا بنوره، فبذلك تستقيم أمورهم الدينية والدنيوية.
విశ్వాసపరులు ఖుర్ఆన్ ను తమ ఇమామ్ గా చేసుకోవటం తప్పనిసరి. తద్వారా వారు దాని జ్ఞానంతో విధ్యావంతులవుతారు,దాని గుణాలను లోబరుచుకుంటారు,దాని వెలుగుతో కాంతిని పొందుతారు.అప్పుడు దీని ద్వారా వారి ధార్మిక,ప్రాపంచిక వ్యవహారాలు సక్రమంగా ఉంటాయి.

• نسخ الأحكام واقع في القرآن زمن الوحي لحكمة، وهي مراعاة المصالح والحوادث، وتبدل الأحوال البشرية.
ఖుర్ఆన్ లో ఆదేశాల రద్దు దైవ వాణి అవతరణ కాలంలో ఏదో ఒక వివేకం వలన ఉన్నది.అది మానవుల ప్రయోజనాలు,సంఘటనలు,పరిస్థితుల మార్పులకు లెక్కప్రకారం ఉన్నది.

 
含义的翻译 段: (102) 章: 奈哈里
章节目录 页码
 
《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译 - 译解目录

古兰经注释研究中心发行。

关闭