Check out the new design

《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译 * - 译解目录


含义的翻译 段: (95) 章: 伊斯拉仪
قُلْ لَّوْ كَانَ فِی الْاَرْضِ مَلٰٓىِٕكَةٌ یَّمْشُوْنَ مُطْمَىِٕنِّیْنَ لَنَزَّلْنَا عَلَیْهِمْ مِّنَ السَّمَآءِ مَلَكًا رَّسُوْلًا ۟
ఓ ప్రవక్తా వారిని ఖండిస్తూ ఇలా పలకండి : ఒక వేళ భూమిపై దైవ దూతలే అందులో నివసిస్తూ ఉండి మీ పరిస్థితి మాదిరిగా వారు నిశ్చింతగా సంచరిస్తూ ఉంటే మేము ఖచ్చితంగా వారి వద్దకు వారిలో నుండే ఒక దైవ దూతను ప్రవక్తగా పంపిస్తాము. ఎందుకంటే అతను తాను దేనిని తీసుకుని వచ్చాడో (పంపించబడ్డాడో) దాన్ని వారికి అర్ధం అయ్యేటట్లు చెప్పగలడు. అటువంటప్పుడు వారి వద్దకు (దైవ దూతల వద్దకు) మానవుల్లో నుండి ఒకరిని ప్రవక్తగా పంపించటం వివేకము కాదు. అలాగే మీ పరిస్థితి కూడాను.
阿拉伯语经注:
这业中每段经文的优越:
• بيَّن الله للناس في القرآن من كل ما يُعْتَبر به من المواعظ والعبر والأوامر والنواهي والقصص؛ رجاء أن يؤمنوا.
అల్లాహ్ ప్రజల కొరకు గుణపాఠం నేర్చుకోబడే హితభోధనలను,గుణపాఠములను,ఆదేశములను,వారింపులను,గాధలను వారు విశ్వసిస్తారని ఆశిస్తూ ఖుర్ఆన్ లో స్పష్టపరచాడు.

• القرآن كلام الله وآية النبي الخالدة، ولن يقدر أحد على المجيء بمثله.
ఖుర్ఆన్ అల్లాహ్ వాక్కు, ప్రవక్త యొక్క ఎల్లప్పడూ ఉండే సూచన,దాని లాంటి దానిని తీసుకుని వచ్చే సామర్ధ్యం ఎవరికీ లేదు.

• من رحمة الله بعباده أن أرسل إليهم بشرًا منهم، فإنهم لا يطيقون التلقي من الملائكة.
అల్లాహ్ తన దాసుల వద్దకు ప్రవక్తను వారిలో నుండి ఒక మనిషిని పంపించటం అతని కారుణ్యం. ఎందుకంటే దైవ దూతల నుండి గ్రహించటానికి మానవులకి శక్తి లేదు.

• من شهادة الله لرسوله ما أيده به من الآيات، ونَصْرُه على من عاداه وناوأه.
అల్లాహ్ తన ప్రవక్తకు సూచనల (మహిమల) ద్వారా మద్దతివ్వటం,అతనితో శతృత్వమును చేసి వ్యతిరేకించే వారికి వ్యతిరేకంగా ఆయనకు సహాయం చేయటం అల్లాహ్ సాక్ష్యములోంచిది.

 
含义的翻译 段: (95) 章: 伊斯拉仪
章节目录 页码
 
《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译 - 译解目录

古兰经注释研究中心发行。

关闭