《古兰经》译解 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - 译解目录


含义的翻译 段: (218) 章: 拜格勒
اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَالَّذِیْنَ هَاجَرُوْا وَجٰهَدُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ ۙ— اُولٰٓىِٕكَ یَرْجُوْنَ رَحْمَتَ اللّٰهِ ؕ— وَاللّٰهُ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
నిశ్చయంగా అల్లాహ్,ఆయన ప్రవక్తపై విశ్వాసమును కలిగిన వారు,మరియు అల్లాహ్,ఆయన ప్రవక్త వైపునకు హిజ్రత్ (వలస పోతూ) చేస్తూ తమ దేశమును వదిలి వేసినవారు,అల్లాహ్ కలిమాను ఉన్నత శిఖరాలకు చేరవేయటం కొరకు ధర్మపోరాటం చేసే వారందరు అల్లాహ్ కారుణ్యాన్ని,ఆయన మన్నింపును ఆశిస్తున్నారు.అల్లాహ్ తన దాసుల పాపములను మన్నించేవాడును,వారిని కరుణించే వాడును.
阿拉伯语经注:
这业中每段经文的优越:
• الجهل بعواقب الأمور قد يجعل المرء يكره ما ينفعه ويحب ما يضره، وعلى المرء أن يسأل الله الهداية للرشاد.
కార్యాల పర్యావసనాల గురించి అజ్ఞానం మనిషిని అతనికి లాభం చేసే వాటిని అసహ్యించుకునే విధంగా,తనకు నష్టం చేసే వాటిని ఇష్టపడేటట్లుగా చేస్తుంది.మనిషి అల్లాహ్ తో సరైన మార్గమును చూపించమని తప్పని సరిగా వేడుకోవాలి.

• جاء الإسلام بتعظيم الحرمات والنهي عن الاعتداء عليها، ومن أعظمها صد الناس عن سبيل الله تعالى.
గౌరప్రదమైన వస్తువులను గౌరవించటానికి,వాటి విషయంలో హద్దుమీరటం నుండి వారించటానికి ఇస్లాం వచ్చినది. వాటిలోంచి (హద్దుమీరే విషయాల్లోంచి) పెద్దది ప్రజలను అల్లాహ్ మార్గం నుండి ఆపటం.

• لا يزال الكفار أبدًا حربًا على الإسلام وأهله حتَّى يخرجوهم من دينهم إن استطاعوا، والله موهن كيد الكافرين.
సత్య తిరస్కారులు ఇస్లాంకు వ్యతిరేకంగా,ముస్లింలకు వ్యతిరేకంగా వారిని వారి ధర్మం నుండి తీసివేయటం కొరకు యుద్దం చేస్తూనే ఉంటారు. మరియు అల్లాహ్ సత్య తిరస్కారుల కుట్రలను బలహీన పరుస్తాడు.

• الإيمان بالله تعالى، والهجرة إليه، والجهاد في سبيله؛ أعظم الوسائل التي ينال بها المرء رحمة الله ومغفرته.
అల్లాహ్ పై విశ్వాసం,ఆయన వైపునకు మరలటం,ఆయన మార్గంలో ధర్మ పోరాటం చేయటం మనిషికి అల్లాహ్ కారుణ్యాన్ని,ఆయన మన్నింపుని పొందటం కొరకు గొప్ప కారకాలు.

• حرّمت الشريعة كل ما فيه ضرر غالب وإن كان فيه بعض المنافع؛ مراعاة لمصلحة العباد.
నష్టం ఎక్కువగా ఉన్న విషయాలు ఒక వేళ అందులో కొద్దిపాటి లాభం ఉన్నా కూడా వాటిని దాసుల శ్రేయస్సు కొరకు ధర్మం నిషేదించినది.

 
含义的翻译 段: (218) 章: 拜格勒
章节目录 页码
 
《古兰经》译解 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - 译解目录

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

关闭