《古兰经》译解 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - 译解目录


含义的翻译 段: (45) 章: 拜格勒
وَاسْتَعِیْنُوْا بِالصَّبْرِ وَالصَّلٰوةِ ؕ— وَاِنَّهَا لَكَبِیْرَةٌ اِلَّا عَلَی الْخٰشِعِیْنَ ۟ۙ
మరియు మీరు మీ ప్రాపంచిక, ధార్మిక వ్యవహారాలన్నింటిలో సహనం మరియు మిమ్మల్ని అల్లాహ్ కు దగ్గర చేసే నమాజు ద్వారా ఆయన సహాయాన్ని అర్ధించండి. తద్వారా ఆయన మీకు సహాయం చేస్తాడు మరియు మీ ఆపదల నుండి తొలగించి మిమ్మల్ని రక్షిస్తాడు.మరియు నమాజ్ ఎంతో ఘనమైనది మరియు కష్టతరమైనది కానీ తమ ప్రభువు పట్ల భయభక్తులు కలవారికి తప్ప.
阿拉伯语经注:
这业中每段经文的优越:
• من أعظم الخذلان أن يأمر الإنسان غيره بالبر، وينسى نفسه.
మనిషి పరులకు మంచిని భోదిస్తూ తనను మరచిపోవటమే అన్నింటికన్నా ఎక్కువ నష్టం.

• الصبر والصلاة من أعظم ما يعين العبد في شؤونه كلها.
నమాజు మరియు సహనం దాసుల వ్యవహారాలన్నింటిలో దైవ సహాయానికి ముఖ్య కారకం.

• في يوم القيامة لا يَدْفَعُ العذابَ عن المرء الشفعاءُ ولا الفداءُ، ولا ينفعه إلا عمله الصالح.
ప్రళయదినం నాడు మనిషిని ఏఒక్కరి సిఫారసు ఏ పరిహారం దైవ శిక్ష నుంచి కాపాడలేవు కానీ అతని అమలు తప్ప.

 
含义的翻译 段: (45) 章: 拜格勒
章节目录 页码
 
《古兰经》译解 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - 译解目录

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

关闭