《古兰经》译解 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - 译解目录


含义的翻译 段: (39) 章: 尼萨仪
وَمَاذَا عَلَیْهِمْ لَوْ اٰمَنُوْا بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ وَاَنْفَقُوْا مِمَّا رَزَقَهُمُ اللّٰهُ ؕ— وَكَانَ اللّٰهُ بِهِمْ عَلِیْمًا ۟
మరియు వీరందరికి ఏమి నష్టం కలిగేది ఒక వేళ వారు వాస్తవంగా అల్లాహ్ ను మరియు ప్రళయదినమును విశ్వసించి మరియు తమ సంపదలను అల్లాహ్ మార్గంలో ఆయన కొరకు ప్రత్యేకిస్తూ ఖర్చు చేసి ఉంటే ?. కాని అందులో అంతా మేలే జరిగి ఉండేది. మరియు అల్లాహ్ వారి గురించి బాగా తెలిసిన వాడు. వారి స్థితి ఆయనపై గోప్యంగా లేదు. మరియు ఆయన తొందరలోనే ప్రతి ఒక్కరికి వారి కర్మల పరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
阿拉伯语经注:
这业中每段经文的优越:
• من كمال عدله تعالى وتمام رحمته أنه لا يظلم عباده شيئًا مهما كان قليلًا، ويتفضل عليهم بمضاعفة حسناتهم.
మహోన్నతుడైన అల్లాహ్ న్యాయం యొక్క పరిపూర్ణత మరియు ఆయన కారుణ్యం యొక్క సంపూర్ణతలో నుంచి ఆయన తన దాసులను హింసించడు అది ఎంత తక్కువైనా కూడా. మరియు ఆయన వారి పుణ్యాలను రెట్టింపు చేయటం ద్వారా వారిపై అనుగ్రహించాడు.

• من شدة هول يوم القيامة وعظم ما ينتظر الكافر يتمنى أن يكون ترابًا.
పునరుత్థాన దినం యొక్క భయానక తీవ్రత మరియు అవిశ్వాసి కోసం ఎదురుచూస్తున్న గొప్పతనం నుండి, అతడు మట్టిగా ఉండాలని కోరుకుంటాడు.

• الجنابة تمنع من الصلاة والبقاء في المسجد، ولا بأس من المرور به دون مُكْث فيه.
వీర్య స్కలనం (జనాబత్) నమాజు నుండి మరియు మస్జిదులో ఉండటం నుండి నిరోధిస్తుంది. అందులో ఆగకుండా దాని లోపలి నుండి దాటి వెళ్ళటంలో తప్పు లేదు.

• تيسير الله على عباده بمشروعية التيمم عند فقد الماء أو عدم القدرة على استعماله.
నీరు లేనప్పుడు లేదా దాన్ని వినియోగించే స్థితిలో లేనప్పుడు తయమ్ముమ్ చేసుకోవటము ధర్మబద్ధం చేసి అల్లాహ్ తన దాసులపై సౌలభ్యమును కలిగింపజేశాడు.

 
含义的翻译 段: (39) 章: 尼萨仪
章节目录 页码
 
《古兰经》译解 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - 译解目录

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

关闭